1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

Writer: Chandrika 02:18 PM, 1 అక్టోబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

వెంకటేశ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆదర్శ కుటుంబం – హౌస్‌ నెం.47’. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా అనుకున్న తేదీకి విడుదలవుతుందా అనే సందేహాల నేపథ్యంలో నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. విడుదల తేదీలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. దసరా పండుగను తమ సినిమాతో ప్రారంభించాలని ప్రేక్షకులను కోరారు.

అక్టోబర్‌ 6న ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు నాగవంశీ తెలిపారు. అక్టోబర్‌ 7 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ బుకింగ్స్‌ ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ సినిమాకు ప్రీమియర్స్‌ ఉండవని కూడా స్పష్టం చేశారు. ఇందులో వెంకటేశ్‌కు జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, నారా రోహిత్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘నారాయణమ్మ’ పాట సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

ట్యాగ్లు
వెంకటేశ్‌ఆదర్శ కుటుంబంహౌస్‌ నెం.47త్రివిక్రమ్‌నాగవంశీశ్రీనిధి శెట్టినారా రోహిత్‌తెలుగు సినిమాటాలీవుడ్‌దసరా సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..
జనరల్

అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ వేట..

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు
జనరల్

కేతన్ అగర్వాల్ హత్యకు ముందు అవయవాలు విరగ్గొట్టాలని ప్లాన్‌.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి
ఓటీటీ

మూడు వారాలకే ఓటీటీలోకి మహేంద్రగిరి వారాహి

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..
బిజినెస్

జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ జోరు..

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...
జనరల్

బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఏపీ ప్రభుత్వం...

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ
జనరల్

ప్రతి శనివారం బ్యాంకులకు సెలవా? వైరల్‌ నోటిఫికేషన్‌పై కేంద్రం క్లారిటీ

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం
జనరల్

బెర్లిన్‌లో తెలంగాణ లేజిస్లేచర్‌ ప్రతినిధులకు ఘన స్వాగతం

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన నిర్మాత నాగవంశీ

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..
జనరల్

అమెరికా-ఇరాన్ అణు చర్చల్లో కీలక పరిణామం..

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..
బిజినెస్

స్టాక్‌ మార్కెట్‌లో భారీ పతనం..

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి
జనరల్

నీర్జా భనోట్: ప్రయాణికుల ప్రాణాల కోసం ప్రాణత్యాగం చేసిన భారత వీరనారి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!