29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

Writer: Harika S 12:11 PM, 29 ఆగస్టు, 2026
నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

అక్కినేని నాగార్జున కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన 100వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా గ్లింప్స్‌ను విడుదల చేశారు. డబ్బున్నవారు, డబ్బులేనివారు అంటూ మనుషుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూ ఈ కథ మొదలవుతున్నట్లు గ్లింప్స్‌ ద్వారా తెలుస్తోంది. డబ్బుతో ఆడే ఆట చుట్టూ కథ ఆసక్తికరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది.

దర్శకుడు కార్తీక్ ఈ చిత్రాన్ని రొటీన్‌కు భిన్నంగా స్టైలిష్‌గా, రిచ్ విజువల్స్‌తో తెరకెక్కించినట్లు గ్లింప్స్‌ చూస్తే అర్థమవుతోంది. నాగార్జున మరోసారి యంగ్, హ్యాండ్సమ్, స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా గ్లింప్స్‌కు మంచి ఎనర్జీని అందించింది. ఈ సినిమాను డిసెంబర్ 24న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

రవితేజ దూకుడు.. నెక్స్ట్ లెవెల్!

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

బెంగాల్ వీరుల కథలో బెంగాలి నటులు ఎక్కడ?

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

‘మహేంద్రగిరి వారాహి’పై భారీగా పెరుగుతున్న ఆసక్తి

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

ట్యాగ్లు
నాగార్జుననాగార్జున 100వ సినిమాతెలుగు సినిమాకార్తీక్దేవిశ్రీ ప్రసాద్సినిమా గ్లింప్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ
జనరల్

తెలంగాణ అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ కీలక భేటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

మైఖేల్ జాక్సన్ కథ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ ఎక్కడంటే?

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్
గాసిప్స్

యశ్ ‘టాక్సిక్’కు ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్? కీలక డీల్‌పై టాక్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్
షోస్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నుంచి ‘యేశ నాగుల’ ఫుల్ సాంగ్ రిలీజ్

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

లోకేష్ కనగరాజ్ ‘డిసి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్
సినిమాలు

నాగార్జున 100వ సినిమాకు అదిరిపోయే గ్లింప్స్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు
జనరల్

నార్త్ కొరియా డిజిటల్ నిఘా.. స్మార్ట్‌ఫోన్‌లో షాకింగ్ నిజాలు

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..
జనరల్

ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్ ను సస్పెండ్ చేసిన ఎంఐఎం..

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు
జనరల్

నేపాల్‌ను వణికిస్తున్న భారీ వర్షాలు.. నిలిచిన సహాయక చర్యలు

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం
జనరల్

వాల్మీకి స్కాంతో కర్ణాటకలో మళ్లీ రాజకీయ దుమారం

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...
జనరల్

వెనెజువెలాతో అమెరికా మెగా ఆయిల్ డీల్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!