24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

Writer: Chandrika 10:09 PM, 24 ఆగస్టు, 2026
కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లో ఐకానిక్ చిత్రంగా నిలిచిన శివ మరోసారి బిగ్ స్క్రీన్‌పై సందడి చేయనుంది. ఈ కల్ట్ క్లాసిక్‌ను ఆగస్టు 29న 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేయనున్నారు. నాగార్జున బర్త్‌డే సందర్భంగా తెల్లవారుజామున ప్రత్యేక షోను నిర్వహించనున్నారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని దేవి 70ఎంఎం థియేటర్‌లో ఈ స్పెషల్ షో జరగనుంది. త్వరలో బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. 4K క్వాలిటీలో శివను మరోసారి థియేటర్‌లో చూసే అవకాశం లభించడంతో నాగార్జున అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ రీ-రిలీజ్ ఆయన పుట్టినరోజు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..

‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ విడుదల..

‘రంభ ఊర్వశి మేనక’ ట్రైలర్ విడుదల..

ట్యాగ్లు
నాగార్జున్శివ 4Kశివ సినిమాకింగ్ నాగార్జున్నాగార్జున్ పుట్టినరోజుశివ రీ రిలీజ్4K రీ రిలీజ్దేవి 70ఎంఎంహైదరాబాద్ఆర్టీసీ క్రాస్‌రోడ్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
AMB సినిమాస్‌లో ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్..

AMB సినిమాస్‌లో ‘రోమాంచకం’ ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..
సినిమాలు

రేపు ‘హైవాన్’ ట్రైలర్ విడుదల..

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..
జనరల్

ఢిల్లీలో భారీ శాంతియుత యువజన మార్చ్..

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..
సినిమాలు

‘కిల్లర్’ రిలీజ్ డేట్ ఖరారు..