22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

Writer: Nithish 07:37 AM, 22 సెప్టెంబర్, 2026
కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

ప్రముఖ కథానాయకుడు నారా రోహిత్‌, శిరీష దంపతులకు గత జూన్‌లో కుమారుడు జన్మించిన విషయం తెలిసిందే. తాజాగా తమ కుమారుడి పేరును నారా రోహిత్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. తమ కుమారుడికి ‘నందన్‌ రామ నారా’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

‘నందన్‌’ అంటే అంతులేని ఆనందాన్ని పంచేవాడని, ‘రామ’ అనే పేరును తన తాతగారి గౌరవార్థం పెట్టినట్లు నారా రోహిత్‌ తెలిపారు. ఇది కేవలం ఒక పేరు మాత్రమే కాదని, తమ కుటుంబ ప్రేమకు, అమూల్యమైన జ్ఞాపకాలకు ప్రతీక అని పేర్కొన్నారు. తమ చిట్టి నందన్‌కు ఈ ప్రపంచంలోకి స్వాగతం పలుకుతూ నారా రోహిత్‌ భావోద్వేగ పోస్ట్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
నారా రోహిత్‌శిరీషనారా రోహిత్‌ కుమారుడునందన్‌ రామ నారానారా కుటుంబంటాలీవుడ్‌తెలుగు సినిమాసినీ వార్తలునటుడు నారా రోహిత్‌సెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
జనరల్

టెక్సాస్‌లో 90 అడుగుల హనుమాన్‌ విగ్రహం.. యూట్యూబర్‌ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌
జనరల్

విజయ్‌ ప్రభుత్వంపై ఇప్పుడే అంచనా వద్దు - ప్రకాశ్‌ రాజ్‌

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌
సినిమాలు

కుమారుడి పేరును ప్రకటించిన నారా రోహిత్‌

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం
బిజినెస్

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ నాలుగో క్లౌడ్‌ రీజియన్‌ ప్రారంభం

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు
జనరల్

డ్రగ్స్‌ కట్టడికి కేంద్రం కీలక చర్య.. నేడు ఎఎన్‌టీఎఫ్‌ చీఫ్‌ల జాతీయ సదస్సు

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష
జనరల్

రామాలయంలో విరాళాల చోరీపై సిట్‌ నివేదిక.. సుప్రీంకోర్టు సమీక్ష

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ
జనరల్

అమెరికా పర్యటనకు జిన్‌పింగ్‌.. ట్రంప్‌తో కీలక భేటీ

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?
జనరల్

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’ అలర్ట్‌.. అత్యున్నత సైనిక అప్రమత్తత?

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా
జనరల్

హూతీలపై దాడికి సిద్ధమై.. చివరి నిమిషంలో వెనక్కి తగ్గిన అమెరికా

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

ఏపీ జిల్లాలకు భారీ వర్ష సూచన

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!