7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

Writer: Shivani K 01:23 PM, 19 ఆగస్టు, 2026
కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

వరుస పరాజయాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగుతున్న నటి రాశి ఖన్నాకు అరుదైన అవకాశం దక్కింది. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన నటించే ఛాన్స్‌ను ఆమె సొంతం చేసుకున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని విశ్వనటుడు కమల్‌ హాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో సిమ్రాన్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో రాశి ఖన్నా తన సినీ ప్రయాణం, జీవితంపై తన ఆలోచనలను పంచుకున్నారు.

కలలు కనడం, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రయత్నించడం ఎప్పటికీ ఆపకూడదని రాశి ఖన్నా అన్నారు. జీవితంలో కలలు కనడం ఎంత అందమైనదో, వాటిని సాధించేందుకు చేసే ప్రయాణం కూడా అంతే విలువైనదని చెప్పారు. ఎదురయ్యే అడ్డంకులు మనల్ని ఓడించడానికి కాదని, విజయానికి మరింత దగ్గర చేసే అవకాశాలని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు ఎలాంటి పరిస్థితుల్లోనూ తమ కలలను వదులుకోవద్దని, ధైర్యంగా ముందుకు సాగాలని రాశి ఖన్నా పిలుపునిచ్చారు. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

జైలర్ 2: బ్రేకింగ్ బ్యాడ్ తో పోలికలు?

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

త్రివిక్రమ్ పనితీరుకి భయపడుతున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

హాలీవుడ్‌లో అతిపెద్ద విలీనం?

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

ట్యాగ్లు
రాశి ఖన్నారజనీకాంత్కమల్ హాసన్అశ్వత్ మారిముత్తుసిమ్రాన్రాజ్ కమల్ ఫిల్మ్స్టాలీవుడ్కోలీవుడ్సినీ వార్తలుమహిళల స్ఫూర్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?
జనరల్

ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ ఆయుధ నష్టం.. 81 విమానాలు ధ్వంసం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!