3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని బ్యానర్‌లో నితిన్ కొత్త సినిమా

Writer: Pooja 11:21 AM, 3 ఆగస్టు, 2026
నాని బ్యానర్‌లో నితిన్ కొత్త సినిమా

నాని స్థాపించిన యునానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రెండో చిత్రంగా అలియాస్ రుక్మిణి అధికారికంగా ప్రకటించారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తుండగా, దీప్తి గంతా నిర్మిస్తున్నారు. ఆసక్తిని రేకెత్తించే అనౌన్స్‌మెంట్ వీడియోతో చిత్ర టైటిల్‌ను విడుదల చేశారు.

వీడియోలో నాని, దర్శకుడు కథ గురించి మాట్లాడుతుండగా, 'కృష్ణ కథ' అని చెప్పిన దర్శకుడు రుక్మిణి రాసిన నవలలను చూపిస్తూ ఆసక్తిని పెంచారు. చివర్లో గణిత ఉపాధ్యాయుడిగా కనిపించిన నితిన్ "మై వైఫ్" అంటూ చెప్పడంతో కథపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో ప్రారంభించారు. సినిమాకు జోమన్ టి. జాన్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, విజయ్ బుల్గానిన్ సంగీతం సమకూరుస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

'వారణాసి'తో ఇండియన్ సినిమాకు కొత్త రికార్డ్

'వారణాసి'తో ఇండియన్ సినిమాకు కొత్త రికార్డ్

తాత బాటలో  రణ్‌బీర్

తాత బాటలో రణ్‌బీర్

తగలబడే టీజర్‌తో ప్యారడైజ్ సంచలనం!

తగలబడే టీజర్‌తో ప్యారడైజ్ సంచలనం!

జైలర్ 2లో విజయ్ సేతుపతి ప్రత్యేక సందడి!

జైలర్ 2లో విజయ్ సేతుపతి ప్రత్యేక సందడి!

ఇంకా తగ్గని చెన్నై లవ్ స్టోరీ జోరు?

ఇంకా తగ్గని చెన్నై లవ్ స్టోరీ జోరు?

ట్యాగ్లు
నితిన్అలియాస్ రుక్మిణినానితెలుగు సినిమామురళీకాంత్ దేవసోత్యునానిమస్ ప్రొడక్షన్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!
జనరల్

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..
సినిమాలు

రవితేజ 'ఇరుముడి' నుంచి 'యాలాలో యాలాలో' సాంగ్ రిలీజ్..

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ
క్రీడలు

టీమిండియా ఫీల్డింగ్ లోపాలపై మళ్లీ చర్చ

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?
జనరల్

ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల మందిపై చైనా నిఘా?

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు బుమ్రా స్థానంలో కొత్త బౌలర్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ
జనరల్

భారత్ మ్యాప్ తప్పిదంపై గ్లాస్గో రెస్టారెంట్ క్షమాపణ

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

కర్ణాటక కేబినెట్ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్
జనరల్

బ్రిజ్ భూషణ్‌కు కోర్టు క్లీన్చిట్

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..
రివ్యూలు

'ధంధా' రివ్యూ: 64 నిమిషాల్లో మైండ్ బ్లాక్ చేసే క్రైమ్ థ్రిల్లర్..

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన
రాజకీయాలు

అయోధ్య విరాళాల చోరీ: విద్యార్థులపై దాడిపై పార్లమెంట్‌లో విపక్షాల నిరసన

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్
జనరల్

బోనాలు ఘనంగా ముగిశాయి - పొన్నం ప్రభాకర్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ
జనరల్

నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీక్ కేసుపై నేడు సుప్రీంకోర్టులో కీలక విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!