7, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

Writer: Chandrika 09:45 PM, 7 నవంబర్, 2026
‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమా సెకండాఫ్ ట్విస్ట్‌ను కచ్చితంగా ఊహించిన వారికి కోటి రూపాయల బహుమతి ఇస్తామని చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కాంటెస్ట్ ఫలితాలను నటుడు, నిర్మాత, దర్శకుడు పూర్వాజ్ వెల్లడించారు. సుమారు 5 వేల మంది తమ సమాధానాలతో స్క్రీన్‌షాట్లు పంపగా, సినిమాలోని ట్విస్ట్‌ను ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేకపోయారని తెలిపారు.

అయితే, సరైన సమాధానానికి దగ్గరగా అంచనా వేసిన 10 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 లక్షల బహుమతి అందించనున్నట్లు ప్రకటించారు. విజేతలతో కలిసి లంచ్ చేయనున్నట్లు కూడా వెల్లడించారు. ‘కిల్లర్’ సినిమాకు థియేటర్లలో రూ.2 కోట్ల గ్రాస్ వసూళ్లు రాగా, ఓటీటీ, ఇతర వ్యాపారాల ద్వారా మరో రూ.8 కోట్ల వరకు ఆదాయం వచ్చిందని పూర్వాజ్ పేర్కొన్నారు. రూ.5 కోట్ల పెట్టుబడికి రూ.8 కోట్ల రాబడి రావడంతో సినిమా లాభాల్లో ఉందని, త్వరలో ‘కిల్లర్ 2’ను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. మరోవైపు, సినిమాకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన లభించిందని కథానాయిక జ్యోతి పూర్వాజ్ చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..

విడుదలకు ముందే వివాదంలో షారుఖ్ ఖాన్ ‘కింగ్’..

‘సండియర్‌’గా కమల్‌హాసన్‌ కొత్త సినిమా..
ట్యాగ్లు
కిల్లర్ సినిమాపూర్వాజ్జ్యోతి పూర్వాజ్కిల్లర్ కాంటెస్ట్కోటి రూపాయల పోటీతెలుగు సినిమాకిల్లర్ వసూళ్లుకిల్లర్ 2ఓటీటీ బిజినెస్టాలీవుడ్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘సండియర్‌’గా కమల్‌హాసన్‌ కొత్త సినిమా..

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

రెండుమూడేళ్లలోనే దర్శకత్వ అరంగేట్రం.. రణ్‌బీర్ కపూర్ భారీ ప్లాన్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!
గాసిప్స్

దేవిశ్రీ ప్రసాద్ ‘ఎల్లమ్మ’లో కొత్త కాస్టింగ్ అప్‌డేట్స్!

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి
క్రీడలు

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..
రాజకీయాలు

బొండపల్లిలో బొత్స కుమార్తెకు ఓటమి..

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..
సినిమాలు

‘కిల్లర్’ కోటి రూపాయల కాంటెస్ట్‌లో విజేతలు లేరు..

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!
సినిమాలు

తదుపరి 007 ఎంపికపై ఉత్కంఠ.. రేసులో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్!

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..
సినిమాలు

శర్వానంద్ ‘భోగి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా..

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్ ‘శక్తి’ సినిమాపై ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..
బిజినెస్

అమెజాన్ దీపావళి సేల్‌లో భారీ ఆఫర్లు..

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..
జనరల్

దీపావళికి ముందే ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం..

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..
రాజకీయాలు

దీపావళి కానుకగా 4.5 లక్షల మందికి కొత్త చేయూత పింఛన్లు..

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..
జనరల్

అక్రమ అండాల సేకరణపై మహిళా కమిషన్ సీరియస్..

ఓటీటీలోకి ‘హనుమాన్ అంశ్’..
ఓటీటీ

ఓటీటీలోకి ‘హనుమాన్ అంశ్’..