Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మళ్లీ ‘పెద్ది’ సిక్సర్?

10:40 AM, 18 జూన్, 2026
మళ్లీ ‘పెద్ది’ సిక్సర్?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల నుంచి వచ్చిన అద్భుత స్పందనతో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ఇప్పుడు ‘పెద్ది రీలోడెడ్’ వెర్షన్‌గా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది. కథను మరింత బలంగా చూపించేలా కొన్ని కొత్త సన్నివేశాలను జోడిస్తూ చిత్రబృందం ఈ ప్రత్యేక వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది.

ఈ రీలోడెడ్ వెర్షన్‌లో దాదాపు 5 నిమిషాల 56 సెకన్ల అదనపు ఫుటేజ్‌ను చేర్చారు. జాన్వీ కపూర్ పాత్రకు సంబంధించిన కీలక ఘట్టాలతో పాటు జగపతి బాబు పాత్రను మరింత ప్రభావవంతంగా చూపించే సన్నివేశాలు ఇందులో ఉండనున్నాయి. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషించారు. కొత్త సన్నివేశాలతో ‘పెద్ది’ మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి

చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

‘భోగి’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన శర్వానంద్..

‘భోగి’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన శర్వానంద్..

ట్యాగ్లు
పెద్దిరామ్ చరణ్పెద్ది రీలోడెడ్బుచ్చిబాబు సానాజాన్వీ కపూర్జగపతి బాబుటాలీవుడ్తెలుగు సినిమాస్పోర్ట్స్ డ్రామాబాక్సాఫీస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?
సినిమాలు

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?
సినిమాలు

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..
ఓటీటీ

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన
సినిమాలు

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

ఫిఫా ప్రపంచకప్‌లో షాక్ ఫలితం.. పోర్చుగల్‌ను నిలువరించిన డీఆర్ కాంగో
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో షాక్ ఫలితం.. పోర్చుగల్‌ను నిలువరించిన డీఆర్ కాంగో

“ఇది ఆరంభమే.. ఇంకా ముగిసిపోలేదు” : రొనాల్డో
క్రీడలు

“ఇది ఆరంభమే.. ఇంకా ముగిసిపోలేదు” : రొనాల్డో

జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ లు
జనరల్

జంట నగరాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ లు

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ
రాజకీయాలు

ఉద్ధవ్ సేన పార్టీ ఎంపీలకు విప్ జారీ

వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఖతార్ అభిమానులకు భారీ గిఫ్ట్
క్రీడలు

వరల్డ్ కప్ మ్యాచ్‌కు ఖతార్ అభిమానులకు భారీ గిఫ్ట్

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి
సినిమాలు

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి

చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

‘భోగి’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన శర్వానంద్..
సినిమాలు

‘భోగి’ క్లైమాక్స్‌తో షాక్ ఇచ్చిన శర్వానంద్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!