Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

10:34 AM, 25 జూన్, 2026
పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం NBK112 పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలోని ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తొలి క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బాలకృష్ణ కుమార్తె తేజశ్వని, నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఎస్‌ఎల్‌వీ సినిమాస్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ సామాజిక సందేశాలతో కూడిన శక్తివంతమైన కథనాన్ని జోడించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “Power Meets Purpose, Mass Becomes a Movement” అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ రాజకీయ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. నటీనటులు, సాంకేతిక బృందానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’

ఎనిమిది పాటలతో ప్రేక్షకుల ముందుకు ‘ధర్మన్’

‘ధర్మన్’పై రజినీ వివరణ?

‘ధర్మన్’పై రజినీ వివరణ?

శర్వా సరసన భాగ్యశ్రీ?

శర్వా సరసన భాగ్యశ్రీ?

‘రణబాలి’ క్లైమాక్స్ మామూలు కాదు.. రాహుల్ కాన్ఫిడెన్స్‌కు కారణమిదే!

‘రణబాలి’ క్లైమాక్స్ మామూలు కాదు.. రాహుల్ కాన్ఫిడెన్స్‌కు కారణమిదే!

ఘనంగా బాలయ్య - కొరటాల మూవీ స్టార్ట్!

ఘనంగా బాలయ్య - కొరటాల మూవీ స్టార్ట్!

ట్యాగ్లు
ఎన్‌బీకే112బాలకృష్ణకొరటాలశివటాలీవుడ్రాజకీయడ్రామాఅమరావతినారాలోకేష్తెలుగు‌సినిమామూవీలాంచ్ఎస్‌ఎల్‌వీసినిమాస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
‘డేవిడ్ రెడ్డి’లో కొత్త ప్రయోగం?

‘డేవిడ్ రెడ్డి’లో కొత్త ప్రయోగం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం
జనరల్

తాగునీటి ప్రాజెక్టులకు సీఎం ప్రారంభం

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..
సినిమాలు

‘ఇడుపు కాయితం’గా ప్రియదర్శి కొత్త సినిమా..

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు
జనరల్

డిజిటల్ అరెస్ట్ మోసం పై సీబీఐ దాడులు

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్
జనరల్

ఏపీ విద్యుత్ శాఖలో 629 AEE పోస్టులు.. భారీ నియామకాలకు గ్రీన్ సిగ్నల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు
జనరల్

పాస్‌పోర్ట్ పౌరసత్వానికి తుది ఆధారం కాదు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్
సినిమాలు

అమరావతిలో NBK112 ప్రారంభోత్సవం.. సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తాం: నారా లోకేష్

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ జోరు.. చివరి లెక్కల్లో ట్విస్ట్!

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్
రాజకీయాలు

ఎన్నికల కోసమే నిధుల విడుదల: కేటీఆర్

రాజమౌళి ‘వారణాసి’కి ఓటీటీ క్రేజ్.. హక్కులు ఎవరికి?
గాసిప్స్

రాజమౌళి ‘వారణాసి’కి ఓటీటీ క్రేజ్.. హక్కులు ఎవరికి?

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ
జనరల్

వేగంగా స్పందించిన పోలీసులు.. ట్రాఫిక్ పునరుద్ధరణ

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112
సినిమాలు

పవర్ మీట్స్ పర్పస్.. ఘనంగా ప్రారంభమైన NBK112

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!