Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధర్మస్థల వ్యవహారంతో నాకు సంబంధం లేదు - ప్రకాశ్ రాజ్

08:42 AM, 18 జూన్, 2026
ధర్మస్థల వ్యవహారంతో నాకు సంబంధం లేదు - ప్రకాశ్ రాజ్

ప్రకాశ్ రాజ్ ధర్మస్థల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ధర్మస్థలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, ఆ విషయం తనకు తెలుసని చిన్నయ్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని, ఆలయానికి సంబంధించిన వారిని ఎప్పుడూ కలవలేదని బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.

మాజీ పోలీసు అధికారి, ప్రస్తుతం తన సహచరుడైన గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. చిన్నయ్య తనను కలవాలని కోరినా తాను నిరాకరించానని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో సిట్‌కు నేతృత్వం వహించిన ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి కి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ధర్మస్థల, సౌజన్య కేసులపై నిజానిజాలు వెలికితీయాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నానని చెప్పారు. అలాగే ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అనే తన వ్యాఖ్యలు మొత్తం మీడియాను ఉద్దేశించి కాదని, కొందరికే పరిమితమని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్ధర్మస్థలచిన్నయ్యకర్ణాటకబెంగళూరు ప్రెస్ క్లబ్సౌజన్య కేసుసిట్ దర్యాప్తుప్రణబ్ మొహంతిమీడియా సమావేశంకన్నడ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్
సినిమాలు

‘సింగ్ గీతం’ OTT వెర్షన్‌లో కీలక మార్పులు – నాగ్ అశ్విన్

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కీర్తి సురేశ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల
సినిమాలు

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో విడుదల

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

లేడీ ఓరియెంటెడ్ సినిమాల పరిస్థితి మధ్య సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్‌కు సిద్ధం

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక
జనరల్

కలెక్టర్ కుమారుడు ప్రభుత్వ బడిలో చేరిక

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్
సినిమాలు

శ్రీను వైట్లతో శర్వానంద్ కాంబినేషన్

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా
సినిమాలు

మళ్లీ థియేటర్లలోకి వస్తున్న మంచు విష్ణు ‘కన్నప్ప’ సినిమా

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..
జనరల్

ఇండో-పసిఫిక్ కమాండ్ పేరు మార్పు..

మంచి కథతో తిరిగొచ్చిన వడ్డే నవీన్
సినిమాలు

మంచి కథతో తిరిగొచ్చిన వడ్డే నవీన్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్
జనరల్

శ్రీకాళహస్తిలో విబి రామ్ జి స్కీమ్ ఓపెనింగ్

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం
జనరల్

ఏపీలో ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం

వరుస విడుదలలకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్
సినిమాలు

వరుస విడుదలలకు సిద్ధమైన ఫహాద్ ఫాజిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!