4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

Writer: Harika S 12:42 PM, 4 నవంబర్, 2026
జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి మరో భారీ చిత్రంలో నటించనున్నారు. అదే గాడ్ ఆఫ్ వార్. ఈ సినిమాను భారీ స్థాయిలో, అద్భుతమైన విజువల్స్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా రూపొందించాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా సంగీత దర్శకుడి ఎంపికపై టాలీవుడ్‌లో చర్చ మొదలైంది.

గాడ్ ఆఫ్ వార్ కోసం త్రివిక్రమ్ తన అభిరుచికి, సినిమా స్థాయికి సరిపోయే కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆదర్శ కుటుంబం సినిమాకు తొలుత సంగీత దర్శకుడిని మార్చినప్పటికీ, చివరకు థమన్‌నే కొనసాగించారు. అయితే గాడ్ ఆఫ్ వార్ విషయంలో మాత్రం కొత్త సంగీత దర్శకుడికి అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ క్రమంలో అనిరుధ్ రవిచందర్, సాయి అభ్యంకర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా? లేక తెలుగు నుంచే మరో ప్రతిభావంతమైన సంగీత దర్శకుడిని ఎంపిక చేస్తారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

చిరంజీవి - తుడరుమ్ దర్శకుడి కాంబోలో సినిమా?

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?

బాలీవుడ్ హీరోయిన్ల వ్యవహారశైలిపై విమర్శలు?

రాధికా ఆప్టే వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం

రాధికా ఆప్టే వ్యాఖ్యలతో టాలీవుడ్‌లో కొత్త వివాదం

అహాన్ శెట్టి ‘సంకి’లోకి ‘బోర్డర్ 2’ బ్యూటీ మేధా రాణా?

అహాన్ శెట్టి ‘సంకి’లోకి ‘బోర్డర్ 2’ బ్యూటీ మేధా రాణా?

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?

దీపావళికి బాలకృష్ణ ‘దాదా’ మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభం?

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?

టీజర్‌కు బదులుగా నేరుగా ట్రైలర్‌తో రానున్న షారుఖ్ ఖాన్ కింగ్?

ట్యాగ్లు
జూనియర్ ఎన్టీఆర్గాడ్ ఆఫ్ వార్త్రివిక్రమ్ శ్రీనివాస్అనిరుధ్ రవిచందర్సాయి అభ్యంకర్థమన్తెలుగు సినిమాటాలీవుడ్ సంగీతం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.
జనరల్

భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!
క్రీడలు

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?
గాసిప్స్

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..
సినిమాలు

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!
రాజకీయాలు

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్
జనరల్

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..
జనరల్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం
జనరల్

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!