4, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

Writer: Chandrika 12:40 PM, 4 నవంబర్, 2026
రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

అమెరికా 2026 మధ్యంతర ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా మారాయి. కీలక రాష్ట్రాల్లో రిపబ్లికన్ల ఆధీనంలోని సెనెట్ స్థానాలను డెమోక్రాట్లు కైవసం చేసుకుంటున్నారు. దీంతో ఎగువసభలో ఆధిపత్యం సాధించారు. ప్రతినిధుల సభలోనూ మెజారిటీ దక్కించుకోవడంతో కాంగ్రెస్‌లో డెమోక్రాట్ల బలం పెరిగింది. ఈ ఫలితాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. బ్యాలెట్ పేపర్‌పై తన పేరు ఉండి ఉంటే రిపబ్లికన్లు ఘన విజయం సాధించేవారని ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు. అయితే ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నానని, డెమోక్రాట్లతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

రిపబ్లికన్లకు కంచుకోటలుగా ఉన్న సౌత్ కరోలినా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్లు సంచలన విజయాలు నమోదు చేశారు. సౌత్ కరోలినాలో డెమోక్రటిక్ అభ్యర్థి అన్నీ ఆండ్రూస్.. రిపబ్లికన్ అభ్యర్థి డార్లిన్ గ్రాహంపై విజయం సాధించారు. 1998 తర్వాత ఆ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీకి సెనెట్ స్థానం దక్కడం ఇదే తొలిసారి. టెక్సాస్‌లో జేమ్స్ తలారికో.. రిపబ్లికన్ అభ్యర్థి కెన్ పాక్స్టన్‌పై గెలిచి చరిత్ర సృష్టించారు. ఒహాయోలో షెరాడ్ బ్రౌన్.. జాన్ హ్యూస్టెడ్‌ను ఓడించగా, అయోవాలో జోష్ టురెక్.. రిపబ్లికన్ అభ్యర్థి యాష్లే హిన్సన్‌పై విజయం సాధించారు. ఈ విజయాలతో సెనెట్‌లో డెమోక్రాట్లు ఆధిపత్యం సాధించడంతో అమెరికా రాజకీయాల్లో కీలక మార్పు చోటుచేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్‌కు బిగ్ షాక్..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై చంద్రబాబు కీలక దిశానిర్దేశం

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ద్వంద్వ వైఖరి.. కవిత విమర్శలు

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు!

ట్యాగ్లు
అమెరికా మధ్యంతర ఎన్నికలుడొనాల్డ్ ట్రంప్డెమోక్రటిక్ పార్టీరిపబ్లికన్ పార్టీఅమెరికా సెనెట్ ఎన్నికలుఅన్నీ ఆండ్రూస్డార్లిన్ గ్రాహంజేమ్స్ తలారికోషెరాడ్ బ్రౌన్జోష్ టురెక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.
జనరల్

భారత్‌-పాక్ సరిహద్దులో భారీ పేలుడు.

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!
క్రీడలు

నెమ్మదిగా ఉంటాడన్న విమర్శలకు చెక్.. రోహిత్ సూపర్ ఫీల్డింగ్!

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తుఫాన్‌ ప్రభావంతో తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?
గాసిప్స్

జూనియర్ ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’కు కొత్త సంగీత దర్శకుడు?

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..
సినిమాలు

కనికా కపూర్ వ్యక్తిగత జీవితంలో మరోసారి విషాదం..

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!
రాజకీయాలు

రిపబ్లికన్ల కంచుకోటల్లో డెమోక్రాట్ల జెండా.. అమెరికా ఎన్నికల్లో సంచలనం!

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్
జనరల్

దీపావళి కానుకగా ఉద్యోగులకు ఐఫోన్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..
జనరల్

అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల సత్తా..

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం
జనరల్

శ్రీగంగానగర్‌ రైల్వే ట్రాక్‌ ధ్వంసంపై ఉగ్రకోణం అనుమానం

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!
రాజకీయాలు

ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ల పోరు!

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు
జనరల్

రాప్తాడు ఘటనపై ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!