13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

Writer: Pooja 12:35 PM, 13 అక్టోబర్, 2026
కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. తన తాజా చిత్రం ‘వారణాసి’ షూటింగ్‌కు కొద్దిసేపు విరామం ఇచ్చి, కుటుంబ సభ్యులతో కలిసి ఓ కుటుంబ వేడుకకు హాజరయ్యారు. రాజమౌళి బంధువు ఎంఎం శ్రీలేఖ ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పంచుకున్నారు. వాటిలో ఒకటి రాజమౌళితో దిగిన సెల్ఫీ కాగా, మరో ఫొటోలో ఆమె కుటుంబ సభ్యులు కనిపించారు.

ఇక రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో మహేశ్‌బాబు కథానాయకుడిగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సుహాస్‌

కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

కొత్త ప్రయోగాలు చేయడం నాకిష్టం - అనుపమ

ట్యాగ్లు
ఎస్‌ఎస్‌ రాజమౌళివారణాసి సినిమామహేశ్‌బాబుఎంఎం శ్రీలేఖప్రియాంక చోప్రాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?
గాసిప్స్

నాని కొత్త ప్రేమకథలో కన్నడ బ్యూటీ?

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!
బిజినెస్

ఎల్నినో ప్రభావం.. ఆకాశాన్నంటుతున్న ధరలు!

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన తరఫున పోటీకి ఆశావహులకు ఆహ్వానం

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య
సినిమాలు

వ్యూస్‌ కోసం తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దు - ఐశ్వర్య

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి
సినిమాలు

కుటుంబ వేడుకలో రాజమౌళి సందడి

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల
సినిమాలు

బర్త్‌డే స్పెషల్‌గా పూజా హెగ్డే ‘శ్రీ శ్రీ’ పోస్టర్‌ విడుదల

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం
జనరల్

దేశవ్యాప్తంగా వేగంగా నైరుతి రుతుపవనాల తిరోగమనం

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు
జనరల్

రాబోయే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌
ఓటీటీ

కపిల్‌ షోను వెనక్కి నెట్టిన తెలుగు వెబ్‌ సిరీస్‌

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ
సినిమాలు

అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో అదరగొడుతున్న యాక్షన్‌ మూవీ

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి
సినిమాలు

ఓవర్సీస్‌ మార్కెట్‌లో రణబాలి కొత్త మైలురాయి

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..
రాజకీయాలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కేటీఆర్‌పై ఆది శ్రీనివాస్ విమర్శలు..

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీపై దుష్ప్రచారం.. బీజేపీపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శలు

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను
జనరల్

కుటుంబంతో కలిసి ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న బోయపాటి శ్రీను

నిరసన కవరేజ్‌లో జర్నలిస్టుకు గాయాలు? రాహుల్‌పై బీజేపీ ఆరోపణలు
రాజకీయాలు

నిరసన కవరేజ్‌లో జర్నలిస్టుకు గాయాలు? రాహుల్‌పై బీజేపీ ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!