Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?

Writer: Nithish 08:22 AM, 2 జులై, 2026
ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్‌సీ 17 వర్కింగ్ టైటిల్‌తో కొత్త సినిమా సిద్ధమవుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అద్వానీని మళ్లీ తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చిత్రబృందం చర్చలు జరిపినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో రామ్ చరణ్‌తో కలిసి వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ సినిమాల్లో నటించిన కియారా, ఈసారి మళ్లీ అవకాశం దక్కించుకునే అవకాశం ఉంది.

గత సినిమాలు ఫలితం ఇవ్వకపోయినా, సుకుమార్ మాత్రం కియారా అద్వానీనే ఫైనల్ చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. కథ, టెక్నికల్ టీం ఎంపికపై సుకుమార్ ఇప్పటికే దృష్టి పెట్టారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆనంద్ చేతుల మీదుగా పాట విడుదల

ఆనంద్ చేతుల మీదుగా పాట విడుదల

తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ?

తమిళ వెబ్ సిరీస్‌లో జాన్వీ?

'టాక్సిక్‌'లో ఐదుగురు హీరోయిన్లు

'టాక్సిక్‌'లో ఐదుగురు హీరోయిన్లు

వేధింపులపై స్పందించిన కయాదు

వేధింపులపై స్పందించిన కయాదు

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

వైభవంగా మెహర్ రమేష్ కుమార్తె వివాహం...సినీ, రాజకీయ ప్రముఖుల సందడి

ట్యాగ్లు
రామ్ చరణ్సుకుమార్ఆర్‌సీ 17కియారా అద్వానీతెలుగు సినిమాసినిమా వార్తలుఫిలిం అప్‌డేట్టాలీవుడ్కొత్త సినిమాసినిమా పరిశ్రమ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

డబ్బింగ్ పూర్తి చేసుకున్న ‘సిగ్మా’ రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం
క్రీడలు

స్వీడన్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు వేగం
జనరల్

అయోధ్య విరాళాల కేసులో సిట్ దర్యాప్తు వేగం

నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు
జనరల్

నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు తొలగింపు

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు
జనరల్

వీబీ–జీ రామ్‌ జీ కూలీ వేతనాలు ఖరారు

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు
జనరల్

ఏపీ పోలీసులపై తెలంగాణలో కేసు నమోదు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?
సినిమాలు

ఆర్‌సీ 17లో రామ్ చరణ్–కియారా మళ్లీ జోడీ?

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు
రాజకీయాలు

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 ఏళ్లు

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి
జనరల్

నిజాంపేట్‌లో భారీ అవినీతి వెలుగులోకి

లారీలు ఢీకొని ఆరుగురు మృతి
జనరల్

లారీలు ఢీకొని ఆరుగురు మృతి

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం
జనరల్

బాజ్ బెటాలియన్‌లతో డ్రోన్ యుద్ధం

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్
జనరల్

తొలిసారి పేపర్‌లెస్ తెలంగాణ కేబినెట్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం
జనరల్

తిరుపతిలో విబి-గ్రామ్ ప్రారంభం

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు
జనరల్

నాగరాజు కస్టడీపై నేడు తీర్పు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ
రాజకీయాలు

అప్పులపై చర్చకు బీఆర్ఎస్ రెడీ

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి
జనరల్

కిటికీ ప్రమాదంలో విద్యార్థి మృతి