14, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

Writer: Harika S 07:50 AM, 14 సెప్టెంబర్, 2026
‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌కు అభిమానుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత ఈ జోడీ మరోసారి కలిసి నటిస్తున్న సినిమా ‘రణబాలి’. అయితే ఈసారి లవ్‌స్టోరీ కాకుండా బ్రిటిష్ పాలన నేపథ్యంలో సాగే భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఇద్దరూ కనిపించనున్నారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక ‘జయమ్మ’ అనే కీలక పాత్రలో నటిస్తోంది.

తాజాగా రష్మిక తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తిగా ముగించింది. ఈ సందర్భంగా చిత్రబృందం ఆమెకు సెట్స్‌లో ప్రత్యేకంగా వీడ్కోలు పలికింది. విజయ్‌తో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, రష్మికకు విజయ్ ఇచ్చిన స్పెషల్ హగ్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాలో జయమ్మ పాత్ర కొన్ని సన్నివేశాల్లో గర్భిణిగా కనిపించనుందనే ప్రచారం ఉన్నప్పటికీ, మేకర్స్ మాత్రం పూర్తి వివరాలను వెల్లడించలేదు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో విజయ్ రగ్గడ్ వారియర్‌గా కనిపించగా, హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తొలుత సెప్టెంబర్ 11న విడుదల కావాల్సి ఉండగా, ఇప్పుడు 2026 అక్టోబర్ 16న దసరా కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

ఎన్నో సినిమాలు చేశా.. ఇంకా నా కళ పూర్తిగా నెరవేరలేదు: మురళీ శర్మ

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

‘ది ప్యారడైజ్’లో ఓ మ్యాడ్ యాక్షన్ సీక్వెన్స్...

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

‘ఇరుముడి’ సక్సెస్‌.. టీమ్‌ను అభినందించిన చిరంజీవి, రామ్‌చరణ్

ట్యాగ్లు
రణబాలివిజయ్ దేవరకొండరష్మిక మందన్నరాహుల్ సంకృత్యాన్జయమ్మపీరియాడిక్ యాక్షన్ డ్రామాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!
సినిమాలు

‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే.. రెండో షెడ్యూల్‌ షురూ!

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!
సినిమాలు

‘రణబాలి’ షూటింగ్‌ పూర్తి చేసిన రష్మిక.. విజయ్‌ స్పెషల్ హగ్‌ వైరల్!

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!
జనరల్

సిరిసిల్లలో వెండి వినాయకుడు.. 2,016 వెండి గణపతులతో ప్రత్యేక విగ్రహం!

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!
జనరల్

హైదరాబాద్‌లో మెరిసిపోతున్న బంగారు గణపయ్య.. వజ్రాలతో ప్రత్యేక ఆకర్షణ!

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!
జనరల్

బ్రిక్స్‌ సదస్సు విజయవంతం.. సభ్య దేశాల అధినేతలకు మోదీ కృతజ్ఞతలు!

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!
జనరల్

రష్యా ఇంధన వనరులపై డ్రోన్‌ దాడులు ఆపండి.. జెలెన్‌స్కీకి ట్రంప్ విజ్ఞప్తి!

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!
జనరల్

హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఉరుములు, పిడుగులపై వాతావరణశాఖ హెచ్చరిక!

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!
సినిమాలు

ఫెమినిజం అంటే అబ్బాయిలను వ్యతిరేకించడం కాదు - పాయల్ రాధాకృష్ణ!

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...
ఓటీటీ

‘మోధరాత్రి’ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్...

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!
సినిమాలు

‘వారణాసి’ షూట్‌పై కీలక అప్‌డేట్ ఇదే!

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!
బిజినెస్

ఎన్ఎస్ఈ ఐపీఓతో ఈ సంస్థలకు భారీ లాభాలు.. పాత షేర్లతో కళ్లు చెదిరే రిటర్న్స్!

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!
సినిమాలు

‘వారణాసి’ కేవలం టైమ్ ట్రావెల్ కాదు.. ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీరాజ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!