6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

Writer: Pooja 12:04 PM, 6 అక్టోబర్, 2026
‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

అల్లు అర్జున్‌, దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఏఏ23’పై సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లకు తెరపడింది. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ.. ప్రాజెక్ట్‌ కొనసాగుతోందని తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్‌ అధికారికంగా ప్రకటించిన ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులతో పాటు ఇతర ప్రీ-ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత ‘ఏఏ23’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన ‘ఏఏ23’ థీమ్‌ సోషల్‌ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ట్యాగ్లు
ఏఏ23అల్లు అర్జున్‌లోకేశ్‌ కనగరాజ్‌అనిరుధ్‌ రవిచందర్‌మైత్రి మూవీ మేకర్స్‌తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్
జనరల్

SIR, ఓటర్ల జాబితాపై కాంగ్రెస్‌ ఆరోపణలకు రామచంద్రరావు కౌంటర్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
జనరల్

యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్షల షెడ్యూల్ విడుదల

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
రాజకీయాలు

సీఎం చంద్రబాబుతో ముగిసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!
జనరల్

భారీ సంపద ఉన్నా.. ముకేశ్ అంబానీకి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్ ఇదే!

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..
జనరల్

ఓలా, ఉబర్, రాపిడోకు మహారాష్ట్ర సర్కార్ షాక్..

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?
సినిమాలు

‘జైలర్‌ 2’లో మ్యాజిక్‌ మళ్లీ వర్కవుట్‌ అవుతుందా?

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌
సినిమాలు

‘ఏఏ23’పై పుకార్లకు చెక్‌

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్
జనరల్

చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా సీజ్

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!