15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

Writer: Chandrika 11:31 PM, 14 సెప్టెంబర్, 2026
సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత రూత్‌ ప్రభు మరోసారి సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి సినిమా లేదా కెరీర్‌ అప్‌డేట్‌తో కాదు.. ఓ సంప్రదాయ వేడుకతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. తాజాగా జరిగిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భర్త రాజ్‌ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఫొటోలతో పాటు సమంత రాసిన భావోద్వేగ నోట్‌ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

భారతీయ సంప్రదాయాల పట్ల తనకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉందని సమంత తెలిపారు. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం పూర్తిగా తెలియకపోయినా.. మంత్ర ధ్వని, జపం, తరతరాలుగా కొనసాగుతున్న ప్రాచీన ఆచారాల్లో లోతైన శక్తి ఉందని తాను నమ్ముతానని చెప్పారు. వేడుకలో భాగంగా నిర్వహించిన శ్రీ కల్పం గురించి కూడా ఆమె వివరించారు. శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఈ ఆచారం ద్వారా తల్లిని, పుట్టబోయే బిడ్డను ఆధ్యాత్మికంగా ఆశీర్వదించే భావన తనను ఎంతో కదిలించిందని తెలిపారు. తనను కేవలం తల్లిగా కాకుండా మరో ప్రాణికి జన్మనిచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. ఈ వేడుకను అనుభవించే అవకాశం కల్పించిన తన సన్నిహితురాలు శిల్పారెడ్డికి సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

నార్త్ అమెరికాలో నాని ‘ది ప్యారడైజ్’ హవా!

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్‌’ ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘రామాయణ’ నుంచి రణ్‌బీర్‌, సాయి పల్లవి ఫస్ట్‌ లుక్‌ విడుదల

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘మూకుత్తి అమ్మన్‌ 2’ టీజర్‌తో పెరిగిన అంచనాలు

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

‘వారణాసి’ సెట్‌ ఫొటోతో సోషల్ మీడియాలో భారీ బజ్‌

ట్యాగ్లు
సమంత రూత్‌ ప్రభుసమంతరాజ్‌ నిడిమోరుసీమంతంసంప్రదాయ వేడుకటాలీవుడ్‌దక్షిణాది సినిమాశ్రీవిద్యభారతీయ సంప్రదాయాలుసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?
రాజకీయాలు

బీజేపీలోకి 17 మంది ఎన్‌సీపీ ఎంపీలు?

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ ఉత్సవాల్లో గోల్డెన్‌ గణపయ్య...

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..
సినిమాలు

సీమంతం వేడుకపై సమంత ఎమోషనల్‌ రియాక్షన్‌..

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...
జనరల్

దేశవ్యాప్తంగా విస్తరణకు మణిపాల్‌ హాస్పిటల్స్‌ భారీ ప్లాన్‌...

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..
రాజకీయాలు

రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు..

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..
జనరల్

వొడాఫోన్ ఐడియాపై ఎయిర్‌టెల్, జియో ఫిర్యాదులు..

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...
జనరల్

నేపాల్‌కు ‘పవర్’ పంచిన భారత్...

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ
జనరల్

భారత వైవిధ్యమే మన దౌత్య బలం- ఒవైసీ

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..  ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు
సినిమాలు

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు.. ఎఫ్‌ఐఆర్‌లో ఆదిత్య ఠాక్రే, రియా, డినో పేర్లు

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..
బిజినెస్

కనెక్టింగ్ ఫ్లైట్స్‌పై ఇండిగో స్పెషల్ ఆఫర్..

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్
రాజకీయాలు

చమురు, గ్యాస్‌ కేంద్రాలపై దాడులు నిలిపేందుకు రష్యా, ఉక్రెయిన్ ఒప్పుకున్నాయి: ట్రంప్

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్
రాజకీయాలు

విచారణ పేరుతో పిలిచి దాడికి యత్నం.. పోలీసుల తీరుపై హరీశ్ రావు ఫైర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!