10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహేష్ వీడియోతో అంచనాలు పెంచేసిన వంగా

Writer: Pooja 09:42 AM, 10 ఆగస్టు, 2026
మహేష్ వీడియోతో అంచనాలు పెంచేసిన వంగా

సూపర్‌స్టార్ మహేష్ బాబు 51వ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, సినీ ప్రముఖులు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రత్యేక అప్డేట్లు విడుదల కావడంతో వేడుకలు మరింత సందడిగా మారాయి. ‘వారణాసి’ చిత్రబృందం ప్రత్యేక స్టిల్స్‌ను విడుదల చేయగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రూపొందించిన ఓ ప్రత్యేక వీడియో అందరి దృష్టినీ ఆకర్షించింది. ‘కిరాయి కోటిగాడు’ సినిమాలో కృష్ణ గారు చెప్పిన ఐకానిక్ డైలాగ్‌ను ఏఐ సాంకేతికతతో పునఃసృష్టించి, అందులో మహేష్ బాబును చూపించారు. ఈ వీడియోకు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది.

మహేష్ బాబు–సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌పై చాలాకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఈ వీడియో మరింత బలం చేకూర్చింది. వీరిద్దరి కలయికలో ‘డెవిల్’ అనే ప్రాజెక్ట్ తెరకెక్కనుందనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘వారణాసి’తో, సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’తో బిజీగా ఉన్నారు. ఈ రెండు చిత్రాలు పూర్తయిన తర్వాత వీరి కాంబినేషన్‌లో సినిమా వచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ‘డెవిల్’పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తగ్గేదేలే అంటున్న కొరియన్ కనకరాజు?

తగ్గేదేలే అంటున్న కొరియన్ కనకరాజు?

వసూళ్ల సునామీ లో ‘ది ఒడిస్సీ’ మూవీ

వసూళ్ల సునామీ లో ‘ది ఒడిస్సీ’ మూవీ

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

‘వారణాసి’పై మహేష్ బాబు స్పెషల్ మెసేజ్.. ఫ్యాన్స్ ఫిదా

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

ఇండియా బాక్సాఫీస్‌లో ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ కొత్త రికార్డ్

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

డ్యాన్సర్స్ అసోసియేషన్ ఉప ఎన్నికల్లో కీలక పదవులకు కొత్త సభ్యులు

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

వైజాగ్‌లో AAA సినిమాస్ గ్రాండ్ ఓపెనింగ్!

ట్యాగ్లు
మహేష్ బాబుసందీప్ రెడ్డి వంగావారణాసిడెవిల్ సినిమాస్పిరిట్ సినిమాటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?
సినిమాలు

టాక్సిక్.. యానిమల్ తో పోలికలు?

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్
సినిమాలు

టాలీవుడ్‌లో మెగా వేవ్...నెక్స్ట్ సాయి దుర్గా తేజ్ కోసం వెయిటింగ్

మెగా కుటుంబంలో విజయాల పరంపర!
సినిమాలు

మెగా కుటుంబంలో విజయాల పరంపర!

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..
బిజినెస్

వెండి ఆభరణాలపై బీఐఎస్‌ ఫోకస్‌..

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...
జనరల్

అమెరికా ఆయుధ కంపెనీలకు మూడు వారాల డెడ్‌లైన్‌...

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?
గాసిప్స్

డిస్ట్రిబ్యూషన్‌లోకి యష్ భారీ అడుగు?

‘మెగా 158’లో మురళీ శర్మ లుక్ రివీల్
సినిమాలు

‘మెగా 158’లో మురళీ శర్మ లుక్ రివీల్

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?
గాసిప్స్

మెగాస్టార్ సినిమాలో మీనాక్షి చౌదరి?

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు
బిజినెస్

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు

తగ్గేదేలే అంటున్న కొరియన్ కనకరాజు?
సినిమాలు

తగ్గేదేలే అంటున్న కొరియన్ కనకరాజు?

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?
క్రీడలు

శ్రీలంక స్పిన్‌ సవాల్‌కు టీమ్‌ఇండియా సిద్ధమేనా?

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..
జనరల్

ఇరాన్‌ యుద్ధం నుంచి ట్రంప్‌ బయటపడే యత్నం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!