19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా షురూ

Writer: Shivani K 12:12 PM, 19 ఆగస్టు, 2026
సంగీత్‌ శోభన్‌ కొత్త సినిమా షురూ

యువ నటుడు సంగీత్‌ శోభన్‌ హీరోగా షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై కొత్త చిత్రం ప్రకటించారు. నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా ప్రణయ్‌ రావు దర్శకత్వంలో తెరకెక్కనుంది. ప్రణయ్‌ రావుకు ఇది దర్శకుడిగా తొలి చిత్రం కాగా, గతంలో ఆయన ‘సాహో’కు అసోసియేట్‌ డైరెక్టర్‌గా, ‘మ్యాడ్‌’, ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ చిత్రాలకు అదనపు స్క్రీన్‌ప్లే పనుల్లో భాగమయ్యారు. సంగీత్‌ శోభన్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. షైన్‌ స్క్రీన్స్‌ నిర్మిస్తున్న 15వ చిత్రం, సంగీత్‌ శోభన్‌ హీరోగా నటిస్తున్న ఐదో చిత్రంగా ఇది నిలవనుంది.

మిస్టరీ థ్రిల్లర్‌తో పాటు కామెడీ అంశాలను మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ప్రణయ్‌ రావు సంగీత్‌ శోభన్‌ బాడీ లాంగ్వేజ్‌, నటనా శైలికి అనుగుణంగా కథను రూపొందించినట్లు వెల్లడించారు. సస్పెన్స్‌, ఊహించని మలుపులు, ఆసక్తికరమైన సన్నివేశాలతో ప్రేక్షకులకు థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేలా సినిమాను రూపొందించనున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్‌ పనులు వేగంగా సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుండగా, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

అమితాబ్‌ బచ్చన్‌కు తొలి రోజుల్లో అవమానాలు.. షాకింగ్‌ విషయాలు!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

లేడీ ఓరియెంటెడ్ మూవీలో నిధి అగర్వాల్

ట్యాగ్లు
సంగీత్ శోభన్ప్రణయ్ రావుసాహు గారపాటిషైన్ స్క్రీన్స్మిస్టరీ థ్రిల్లర్కామెడీ ఎంటర్టైనర్తెలుగు సినిమాకొత్త సినిమాసినిమా ప్రకటనటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...
క్రీడలు

తొలి టెస్టులో శ్రీలంకపై భారత్ ఘన విజయం...

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!
బిజినెస్

యువతే టార్గెట్...బ్యాంకుల కొత్త ప్లాన్ ఇదే!

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...
జనరల్

సినిమా టికెట్‌ ధరల పెంపుపై తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు...

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!
జనరల్

చైనా స్పేస్‌లో బిగ్‌ సక్సెస్‌.. జూక్‌-3 రాకెట్‌ ఘనత!

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!
రాజకీయాలు

విద్యార్థుల నిరసనలపై విజయ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం!

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..
జనరల్

హెచ్‌-1బీపై టెక్సాస్‌ కఠిన వైఖరి..

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!
సినిమాలు

‘మహాకాళి’లో అక్షయ్‌ ఖన్నా.. పవర్‌ఫుల్‌ లుక్‌తో షాక్‌!

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!
సినిమాలు

అమితాబ్‌ కెరీర్‌ ఆరంభంలో ఏం జరిగింది? షాకింగ్‌ రివీల్‌!

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

గురునానక్ డెయిరీ అండ్ స్వీట్స్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!