30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

Writer: Pooja 11:49 AM, 30 సెప్టెంబర్, 2026
రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

కన్నడ స్టార్‌ హీరో శివ రాజ్‌కుమార్‌ వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూనే హీరోగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘బెయిల్‌’ అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్‌ వడయార్‌ దర్శకత్వంలో, కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై వెంకట్‌ కె. నారాయణ నిర్మించిన ఈ చిత్రంలో సాయి కుమార్‌, జయరామ్‌, దీక్షిత్‌ శెట్టి, సంజన ఆనంద్‌ కీలక పాత్రల్లో నటించారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతం అందించారు. సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న శివ రాజ్‌కుమార్‌ తన మోస్ట్‌ అవైటెడ్‌ ప్రాజెక్ట్‌ ‘జైలర్‌ 2’ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

‘జైలర్‌ 2’లో తనకు మరింత స్క్రీన్‌ స్పేస్‌ లభించడం ప్రత్యేకమైన విషయమని శివ రాజ్‌కుమార్‌ తెలిపారు. దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ పాత్రలను డిజైన్‌ చేసిన తీరు, వాటిని తెరపై ఉపయోగించుకున్న విధానం ఎంతో ఆసక్తికరంగా, ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌తో మరోసారి కలిసి నటించడం ఆనందంగా ఉందని, ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బ్లాక్‌బస్టర్‌ ‘జైలర్‌’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్‌ 2’ను అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. రజినీకాంత్‌, శివ రాజ్‌కుమార్‌ కలయికలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

సౌత్‌ ఇండస్ట్రీపై వస్తున్న విమర్శలకు అమలా పాల్‌ సమాధానం

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

ఫౌజీ: ఆలస్యం...అమృతం?

తేజ సజ్జా సంచలనం?

తేజ సజ్జా సంచలనం?

ట్యాగ్లు
శివ రాజ్‌కుమార్‌జైలర్‌ 2రజినీకాంత్‌నెల్సన్‌ దిలీప్‌కుమార్‌బెయిల్‌కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు
జనరల్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌
క్రీడలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌
సినిమాలు

రజినీకాంత్‌తో మరోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది - శివ రాజ్‌కుమార్‌

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర
జనరల్

తిరుపతి నుంచి సేవా సంకల్ప్‌ బైక్‌ యాత్ర

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం
జనరల్

మిలన్‌ ప్రధాన్‌ బెయిల్‌పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బెంగాల్‌ ప్రభుత్వం

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం
షోస్

అపూర్వతో ముకేశ్‌ మరోసారి మాటల యుద్ధం

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి
షోస్

రోహిత్‌ గ్రూప్‌కు ఊహించని షాక్...నలుగురూ నామినేషన్స్‌లోకి

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా
షోస్

త్రిగుణ్ వర్సెస్ హౌస్‌మేట్స్...నామినేషన్స్‌లో హైడ్రామా

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు
సినిమాలు

సినిమాల నుంచి బిజినెస్‌ వైపు రణ్‌బీర్‌ కపూర్‌ కొత్త అడుగు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు
రాజకీయాలు

బీజేపీ ఎమ్మెల్యేలపై మెహ్రోత్రా సంచలన వ్యాఖ్యలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్
సినిమాలు

ఏఐ సంస్థతో ఊర్వశి రౌటేలా లీగల్ వార్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!