1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

Writer: Nithish 11:12 AM, 1 అక్టోబర్, 2026
షాకిస్తున్న ‘లవ్ అండ్ వార్’ హక్కుల ధర?

సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా ‘లవ్ అండ్ వార్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా థియేట్రికల్ హక్కుల వ్యాపారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెన్ మరుధర్ సంస్థ ఈ చిత్ర థియేట్రికల్ హక్కులను సుమారు రూ.300 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. హక్కుల కోసం పలు సంస్థలు పోటీ పడగా, భన్సాలీకి అత్యధిక బిడ్ అందించిన సంస్థకే హక్కులు లభించినట్లు తెలుస్తోంది.

‘లవ్ అండ్ వార్’ను 2027 జనవరి 21న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. దీపావళి సందర్భంగా టీజర్‌ను విడుదల చేయాలని భన్సాలీ భావిస్తున్నట్లు సమాచారం. ‘రామాయణ’ సినిమా ప్రింట్లతో పాటు థియేటర్లలో ‘లవ్ అండ్ వార్’ టీజర్‌ను ప్రదర్శించే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సినిమా విడుదల తేదీతో పాటు టీజర్‌పై కూడా ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

కేబీసీ షూటింగ్‌లో అమితాబ్‌ బచ్చన్‌కు గాయం

 ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

ఫహాద్‌ ఫాజిల్‌ ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’కు మహేశ్‌ బాబు ప్రశంసలు

ట్యాగ్లు
లవ్ అండ్ వార్రణ్‌బీర్ కపూర్ఆలియా భట్విక్కీ కౌశల్సంజయ్ లీలా భన్సాలీపెన్ మరుధర్సినిమా హక్కులుథియేట్రికల్ రైట్స్బాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
జనరల్

రైతులకు విద్యుత్తు నియంత్రికల పంపిణీ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?
జనరల్

ఇరాన్‌ ప్రతినిధి బృందానికి అమెరికా షాక్‌.. రూబియో కీలక ఆదేశాలు?

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’ గ్రాండ్ రీరిలీజ్‌కు సిద్ధం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత
జనరల్

అనుష్క శర్మ ఒక్క ఆర్డర్‌తో మారిన రెస్టారెంట్‌ రాత

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

జయా బచ్చన్‌తో పెళ్లి నిర్ణయం ఒక్క రోజులోనే.. అమితాబ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్
సినిమాలు

సమయ్ రైనా లైవ్ షోలకు భారీ డిమాండ్

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?
సినిమాలు

సంచారి తెలుగు విడుదలకు బ్రేక్?

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు
జనరల్

బీసీ రిజర్వేషన్లపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?
గాసిప్స్

తారక్‌తో రాజమౌళి మరో సినిమా?

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?
ఓటీటీ

కార్తీ ఓటీటీ స్పీడ్.. థియేటర్లకు ముప్పే?

రెండు భాగాలుగా ‘రాకా’?
గాసిప్స్

రెండు భాగాలుగా ‘రాకా’?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!