16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి విజయ్ కుమార్ స్టేట్‌మెంట్

Writer: Shivani K 03:04 PM, 12 జూన్, 2026
సెకండ్ ఇన్నింగ్స్‌లో శ్రీదేవి విజయ్ కుమార్ స్టేట్‌మెంట్

టాలీవుడ్ సీనియర్ నటి శ్రీదేవి విజయ్ కుమార్ 1992లో వచ్చిన ‘రిక్షా మామ’ తమిళ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత చాలా కాలం పాటు తమిళ చిత్రాల్లో నటించి, 1997లో ‘రుక్మిణి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా పెద్దగా గుర్తింపు తీసుకురాకపోయినా, ప్రభాస్ హీరోగా వచ్చిన ‘ఈశ్వర్’ చిత్రంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత అనేక టాలీవుడ్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

కొంతకాలం విరామం తర్వాత ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, ఇటీవల నారా రోహిత్ నటించిన ‘సుందరకాండ’ చిత్రంలో కీలక పాత్రలో నటించి ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన యువ హీరోగా విజయ్ దేవరకొండను పేర్కొంది. అతని నటన ఎంతో నచ్చుతుందని, కాలానుగుణంగా తనకు ఇష్టమైన హీరోలు మారుతూ ఉంటారని, ప్రస్తుతం మాత్రం విజయ్ దేవరకొండ తన ఫేవరెట్ అని వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

వారణాసి మూవీ జర్నీపై ప్రియాంక చోప్రా కామెంట్స్

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

బాక్సాఫీస్ వద్ద ‘హనుమాన్ అంష్’ హవా

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

ఫహాద్ ఫాజిల్ భవన స్టూడియోస్‌కు వరుస విజయాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

సూర్య - జ్యోతికల ప్రేమకు మరోసారి పెళ్లి ప్రమాణాలు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘బెత్లహెమ్ కుటుంబ యూనిట్’ సంచలనం.. మలయాళంలో సరికొత్త రికార్డు

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

‘G2’ రిలీజ్ డేట్ ఖరారు..

ట్యాగ్లు
శ్రీదేవి విజయ్ కుమార్విజయ్ దేవరకొండటాలీవుడ్తెలుగు సినిమానటి ఇంటర్వ్యూప్రభాస్ఈశ్వర్ సినిమాసుందరకాండనారా రోహిత్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం
జనరల్

పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే
జనరల్

అమెరికా ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది: ఖర్గే

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక
జనరల్

ఉత్తరాంధ్ర జిల్లాలకు మరో మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ
జనరల్

ఎల్‌బీ నగర్ భూ సమస్యలపై రేవంత్ రెడ్డి హామీ

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ
రాజకీయాలు

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌కు హరీశ్‌రావు లేఖ

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్
క్రీడలు

టైటిల్ ఓటమి తర్వాత సబలెంకాకు మరో షాక్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై భిన్నాభిప్రాయాలు

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన
బిజినెస్

‘నవరాత్రి బ్యాగ్’పై హర్ష్ గొయెంకా, కిరణ్ మజుందార్-షా స్పందన

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
జనరల్

తిరుమలలో టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్
జనరల్

ఖైరతాబాద్‌ పేరును 'గణేష్‌పురి'గా మార్చాలి: ఎమ్మెల్యే రాజాసింగ్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్
జనరల్

ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టులో పిటిషన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!