29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

Writer: Harika S 07:12 AM, 29 ఆగస్టు, 2026
హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

తాప్సీ పన్ను తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే కథానాయికగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా సినీ పరిశ్రమలో హీరోయిన్ల పట్ల చూపించే వివక్షపై ఆమె మాట్లాడింది. షూటింగ్‌ సమయంలో హీరోయిన్లు హీరోల కంటే కొన్ని గంటల ముందే సెట్స్‌కు రావాల్సి ఉంటుందని, అయితే వారికి కల్పించే వసతులు మాత్రం అంతగా ఉండవని చెప్పింది.

కెరీర్‌ ప్రారంభంలో ఎదురైన ఓ సంఘటనను కూడా తాప్సీ పంచుకుంది. ఓ సినిమాలో తన కోసం భారీ స్థాయిలో ఇంట్రడక్షన్‌ సీన్‌ను చిత్రీకరించారని, కానీ తర్వాత దాన్ని పూర్తిగా తొలగించారని తెలిపింది. హీరో అభ్యంతరం చెప్పడంతోనే ఆ సీన్‌ను తీసేశారని దర్శకుడి ద్వారా తెలిసిందని పేర్కొంది. మరో సందర్భంలో తాను మార్చేందుకు అంగీకరించని ఓ డైలాగ్‌ను అవసరమైతే మ్యూట్‌ చేయాలని చెప్పినప్పటికీ, థియేటర్లలో విడుదలైన సమయంలో ఆ డైలాగ్‌ను మార్చి వేరే డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌తో చెప్పించారని వెల్లడించింది. ఇలాంటి అనుభవాలు పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొంటున్న వివక్షకు ఉదాహరణలని తాప్సీ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

నిర్మాత కు రాఖీ కట్టిన హీరోయిన్

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

యష్ ‘టాక్సిక్’ బాక్సాఫీస్.. రెండో రోజు భారీగా తగ్గిన వసూళ్లు!

టాక్సిక్‌కు భారీ షాక్‌?

టాక్సిక్‌కు భారీ షాక్‌?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

మెగాస్టార్ నుంచి డబుల్ ట్రీట్?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

డ్రాగన్‌ పైనే రుక్మిణి ఆశలు?

ట్యాగ్లు
తాప్సీ పన్నుబాలీవుడ్సినీ పరిశ్రమహీరోయిన్లపై వివక్షమహిళా నటులుసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

హీరోయిన్లపై వివక్ష.. తాప్సీ సంచలన వ్యాఖ్యలు

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం
జనరల్

వరదలతో విలవిలలాడిన నేపాల్.. ఆర్థిక సాయం కోరిన ప్రభుత్వం

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్
జనరల్

భారత స్టాక్ మార్కెట్‌లో సరికొత్త రికార్డు.. జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...
జనరల్

జియోకు షాకిచ్చిన ఎయిర్‌టెల్‌...

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..
గాసిప్స్

దసరా బరిలో రణబాలి రిలీజ్ డేట్ ఫిక్స్..

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్.. అసలు ట్విస్ట్ ఇదేనా?

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?
గాసిప్స్

మహేష్ బాబు నెక్స్ట్ మూవీస్‌పై సస్పెన్స్.. ఆ ఇద్దరు దర్శకులు ఎవరు?

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: కోవిడ్, స్వైన్ ఫ్లూ ఒకేసారి వస్తాయా? లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల
టెక్నాలజీ

కొత్త వీడియో ఫీచర్లతో గూగుల్ జెమిని ఓమ్ని 1.1 ఫ్లాష్ విడుదల

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి
బిజినెస్

ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్‌కు తొలి త్రైమాసికంలో భారీ వృద్ధి

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం
క్రీడలు

మహిళల ఆసియాకప్‌లో థాయ్‌లాండ్‌కు శుభారంభం

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!
జనరల్

తెలంగాణలో అరుదైన నరసింహ క్షేత్రం.. ఈ ఆలయంలో ఎన్నో విశేషాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!