15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్

Writer: Harika S 05:35 AM, 1 ఆగస్టు, 2026
‘నిరమ్’లో నా పాత్ర చాలా ప్రత్యేకం.. తాన్యా హోప్

ముగెన్ రావ్, ప్రీతి అస్రాని, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘నిరమ్’ చిత్రానికి సంబంధించిన తెలుగు ట్రైలర్, ఆడియో లాంచ్ వేడుకను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. బలరామ్ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్‌ను కె. బిందుమాధవి యూనిట్ ఆఫ్ కె స్క్వేర్ వెంచర్స్ బ్యానర్‌పై నిర్మించగా, కె. స్క్వేర్ సినిమాస్ సమర్పిస్తోంది. సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా మాట్లాడిన తాన్యా హోప్, తాను ఈ చిత్రంలో సాధారణ యువతిగా కనిపిస్తానని తెలిపారు. అనుకోకుండా ఒక పెద్ద సమస్యలో చిక్కుకున్న యువతి ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొని బయటపడుతుందనే అంశం తన పాత్రలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని చెప్పారు. కథ ఎంతో ఆసక్తికరంగా సాగుతుందని, ఈ చిత్ర బృందంతో పనిచేయడం చాలా సంతోషంగా అనిపించిందని ఆమె వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

అజిత్ పై ట్రోలింగ్?

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం...

రామాయణ పాటపై కొత్త వివాదం...

ట్యాగ్లు
నిరమ్తాన్యా హోప్ముగెన్ రావ్ప్రీతి అస్రానిబలరామ్ కృష్ణతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!
రాజకీయాలు

భిక్షగాడిగా మారిన బీజేపీ ఎమ్మెల్యే...అసలు కారణం ఇదే!

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?
రాజకీయాలు

బెంగాల్‌ ఎన్నికల బరిలో బీజేపీ.. టికెట్లు ఎవరికి?

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
జనరల్

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..
సినిమాలు

ఎం.ఎస్‌. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో రష్మిక..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు
జనరల్

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ కుబేరుడి నిధులు

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..
జనరల్

ఏపీలో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదల..

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు
సినిమాలు

మూవీ లవర్స్‌కు పండగే.. థియేటర్, ఓటీటీలో ఈ వారం భారీగా రిలీజ్‌లు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌
సినిమాలు

టాలెంట్‌ ఒక్కటే సరిపోదు.. ఇండస్ట్రీపై రసిక దుగల్‌ హాట్ కామెంట్స్‌

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్
జనరల్

పోలీస్ స్టేషన్‌లోనే మా పీఆర్వో, పీఏపై దాడికి యత్నం: కేటీఆర్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్, త్రిగుణ్ మధ్య ముదిరిన వివాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!