15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

Writer: Chandrika 09:30 AM, 15 సెప్టెంబర్, 2026
విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న ‘రణబాలి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శింగనమల బెబ్బులి రణబాలిగా పవర్‌ఫుల్‌ పాత్రలో విజయ్‌ కనిపించనుండగా.. ఆయనతో తలపడే క్రూరమైన బ్రిటిష్‌ అధికారి సర్‌ థియోడర్‌ హెక్టర్‌గా హాలీవుడ్‌ నటుడు ఆర్నాల్డ్‌ వోస్లూ నటిస్తున్నారు. ‘ది మమ్మీ’ చిత్రాల్లో ఇమ్హోటెప్‌ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వోస్లూకు ఇదే తొలి భారతీయ సినిమా. దీంతో ఆయన టాలీవుడ్‌ ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా మారింది.

దక్షిణాఫ్రికాలోని ఆల్బర్టన్‌లో జన్మించిన ఆర్నాల్డ్‌ వోస్లూకు చిన్నతనం నుంచే సినిమాలపై ఆసక్తి పెరిగింది. ఆయన తల్లిదండ్రులు రంగస్థల నటులు కాగా.. తండ్రి డ్రైవ్‌-ఇన్‌ థియేటర్‌ నిర్వహించేవారు. హాలీవుడ్‌లో ఎన్నో చిత్రాల్లో నటించినప్పటికీ ‘ది మమ్మీ’ ఫ్రాంచైజీ ఆయనకు ప్రపంచవ్యాప్త స్టార్‌డమ్‌ తీసుకొచ్చింది. ఇప్పటివరకు 60కి పైగా సినిమాలు, టీవీ ప్రాజెక్టుల్లో నటించిన ఆయన నిర్మాతగా, వాయిస్‌ ఆర్టిస్ట్‌గా కూడా పనిచేశారు. ‘రణబాలి’లో సర్‌ థియోడర్‌ హెక్టర్‌ పాత్రను దర్శకుడు రాహుల్‌ సాంకృత్యాన్‌ ప్రత్యేకంగా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు వోస్లూ పోషించిన ఇమ్హోటెప్‌ పాత్రే స్ఫూర్తిగా నిలిచిందని సమాచారం. ఆసక్తికరంగా, అమెరికన్‌ నటుడు బిల్లీ జేన్‌తో పోలికలు ఉండటంతో చాలాసార్లు అభిమానులు వోస్లూను ‘టైటానిక్‌’ నటుడిగా పొరబడేవారు. వోస్లూకు దక్షిణాఫ్రికాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అజిత్ పై ట్రోలింగ్?

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం...

రామాయణ పాటపై కొత్త వివాదం...

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

మంచు మనోజ్‌కు మళ్లీ ఘనమైన గుర్తింపు...

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

కొత్త దర్శకులకు వరంగా నిలిచిన రవితేజ?

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్...

రణబాలిపై అపార నమ్మకంగా ఉన్న టీమ్...

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

వినాయక చవితి సినిమాలకు కలిసి రాలేదే?

ట్యాగ్లు
ఆర్నాల్డ్ వోస్లూవిజయ్ దేవరకొండరణబాలిది మమ్మీఇమ్హోటెప్రాహుల్ సాంకృత్యాన్టాలీవుడ్తెలుగు సినిమాహాలీవుడ్ నటుడుసర్ థియోడర్ హెక్టర్భారతీయ సినిమావిజయ్ దేవరకొండ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం
జనరల్

మెటాతో కేంద్రం చర్చలు.. చిన్నారుల లైంగిక వేధింపుల కేసులపై కీలక నిర్ణయం

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...
బిజినెస్

రైల్వేలో భారత్‌ సరికొత్త రికార్డు...

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు
జనరల్

మపుసా కోర్టులో తరుణ్ తేజ్‌పాల్ లొంగుబాటు

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..
బిజినెస్

ఒరాకిల్‌లో మళ్లీ ‘6AM’ లేఆఫ్స్‌ మెయిల్స్‌..

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్
బిజినెస్

యూపీఐ యూజర్లకు కేంద్రం గుడ్ న్యూస్

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...
క్రీడలు

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై డేల్‌ స్టెయిన్‌ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...
జనరల్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై కిషన్ రెడ్డి సమీక్ష...

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్  కీలక భేటీ..
జనరల్

22/A భూములపై మంత్రులతో సీఎం రేవంత్ కీలక భేటీ..

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌పై గావస్కర్‌ అసంతృప్తి...

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే: ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!