5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

Writer: Chandrika 09:43 PM, 5 ఆగస్టు, 2026
రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్'పై అభిమానుల్లో ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రేపు సాయంత్రం 6 గంటలకు టీజర్ విడుదల కానుండగా, దానికి ముందు చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోస్టర్‌లో రక్తంతో తడిసిన పిడికిలి, బ్లేడ్లతో కట్టిన నల్లటి మొలతాడును బిగిగా పట్టుకున్న దృశ్యం సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. ఇది నాని పోషిస్తున్న 'జడల్' పాత్రలోని పోరాటం, బాధ, తిరుగుబాటు స్వభావాన్ని ప్రతిబింబిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కయాడు లోహర్ కథానాయికగా నటిస్తుండగా, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయాల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని SLV సినిమాస్ బ్యానర్‌పై రూపొందిస్తున్నారు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 95 సెకన్ల నిడివితో టీజర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అనిరుధ్ రవిచందర్ అందించిన నేపథ్య సంగీతం టీజర్‌కు మరింత బలం చేకూర్చనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 24, 2026న పలు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

సందీప్ కిషన్ క్రిప్టిక్ పోస్ట్ వైరల్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

'అవరాపన్-2' రిలీజ్‌ పుకార్లకు చెక్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్‌కు ముందే రికార్డ్ బిజినెస్

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

వరుణ్ తేజ్‌కు భారీ టార్గెట్...

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ఎనిమిదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ప్రీతి జింటా

ట్యాగ్లు
ది ప్యారడైజ్నానిశ్రీకాంత్ ఓదెలకయాడు లోహర్అనిరుధ్ రవిచందర్మోహన్ బాబుఎస్ఎల్వీ సినిమాస్తెలుగు సినిమాటీజర్పాన్ ఇండియా సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..
జనరల్

గబ్బర్ సింగ్ నటుడికి అండగా నిలిచిన రాహుల్ సిప్లిగంజ్..

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..
క్రీడలు

డబ్ల్యూడబ్ల్యూఈకి గుడ్‌బై చెప్పిన బ్రాక్ లెస్నర్..

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని
రాజకీయాలు

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్
రాజకీయాలు

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్
సినిమాలు

రేపు ప్యారడైస్ టీజర్; పోస్టర్ రిలీజ్ చేసిన టీమ్

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల
సినిమాలు

సినిమాల్లోకి వెళ్లే ఆలోచన లేదు - యాంకర్ చర్మిల

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..
రాజకీయాలు

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల
జనరల్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాము - మంత్రి నాదెండ్ల

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...
జనరల్

శ్రీశైలం దేవస్థానంలో వరుణ యాగం...

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు
జనరల్

ప్రధాని మోదీకి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు
జనరల్

తెలంగాణ రైజింగ్-2026పై సీఎస్ కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!