15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

Writer: Shivani K 08:59 AM, 15 జులై, 2026
హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

కన్నడ నటుడు యష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘టాక్సిక్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో యష్ డ్యూయల్ షేడ్స్‌లో కనిపించనుండగా, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇప్పటికే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాధ్యతలను రవి బాసృర్ నిర్వహిస్తుండగా, పాటల కోసం బాలీవుడ్ సంగీత దర్శకులను ఎంపిక చేశారు.

ఈ నేపథ్యంలో ప్రముఖ సంగీత దర్శకుడు విశాల్ మిశ్రా చేసిన సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ‘కుకింగ్ ఇన్ హాలీవుడ్’ అంటూ ఆయన పంచుకున్న ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాలిఫోర్నియాలోని స్టూడియోలో ‘టాక్సిక్’ కోసం కొత్త పాటపై పనిచేస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై సాహిత్య రచయిత రామజోగయ్య శాస్త్రి కూడా ఆసక్తికర సంకేతాలు ఇచ్చారు. దీంతో ఈ పాటపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. యష్, కేవీఎన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?

‘ధర్మన్’లో రుక్మిణి వసంత్ ఎంట్రీ?

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ మరోసారి వాయిదా?

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

రామ్ చరణ్‌కు మరో లగ్జరీ ఫామ్‌హౌస్

ట్యాగ్లు
యష్టాక్సిక్ మూవీవిశాల్ మిశ్రాగీతూ మోహన్ దాస్రుక్మిణి వసంత్కియారా అద్వానీనయనతారరవి బాసృర్కేవీఎన్ ప్రొడక్షన్స్కన్నడ సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్
జనరల్

పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు
రాజకీయాలు

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు

మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?
బిజినెస్

మళ్లీ తగ్గిన బంగారం ధరలు...ఎంతంటే?

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత
జనరల్

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత

రియల్ ఎస్టేట్‌లో అదానీ హవా...
బిజినెస్

రియల్ ఎస్టేట్‌లో అదానీ హవా...

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?
సినిమాలు

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా
సినిమాలు

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

భారత్‌లో మరోసారి నంబర్‌వన్ బ్రాండ్‌గా టాటా
బిజినెస్

భారత్‌లో మరోసారి నంబర్‌వన్ బ్రాండ్‌గా టాటా

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?
గాసిప్స్

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?
గాసిప్స్

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?
గాసిప్స్

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?
గాసిప్స్

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!