15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

Writer: Shivani K 09:18 AM, 15 జులై, 2026
ప్రపంచానికి భారత గాథ.. ‘రామాయణ’పై నిర్మాత ధీమా

రణబీర్ కపూర్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ స్థాయి విజువల్ అనుభూతిగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ‘డ్యూన్’, ‘ది ఒడిస్సీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు ఏమాత్రం తీసిపోని స్థాయిలో ‘రామాయణ’ రూపుదిద్దుకుంటోందని నిర్మాత నమిత్ మల్హోత్రా తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన ఈ మహాకావ్యాన్ని ప్రపంచ ప్రేక్షకులకు సరికొత్త దృక్కోణంలో పరిచయం చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఒక అమెరికన్ ప్రేక్షకుడు తమతో మాట్లాడుతూ ప్రపంచంలోనే పురాతనమైన కథను తెరపై చూడబోతున్నామనే ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడని నమిత్ పేర్కొన్నారు. కొత్త కథల కోసం ప్రపంచ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ సమయంలో భారతీయ ఇతిహాసాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించడం తమ బాధ్యతగా భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చిత్రంలో రావణుడిగా యష్ నటిస్తుండగా, హనుమంతుడిగా సన్నీ డియోల్, లక్ష్మణుడిగా రవి దూబే కనిపించనున్నారు. 2026 దీపావళికి తొలి భాగం, 2027లో రెండో భాగం విడుదల కానున్నాయి. జులై 23న శాన్ డియాగో కామిక్ కాన్ వేదికగా ఫస్ట్ లుక్ విడుదల చేయగా, జులై 24న ట్రైలర్‌ను ఆవిష్కరించి ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

నోలన్ మ్యాజిక్‌కు భారతీయులు మళ్ళీ ఫిదా.. షాకిస్తున్న ‘ది ఒడిస్సీ’ టికెట్ ధరలు?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

సుకుమార్-చరణ్ కాంబోకు కౌంట్‌డౌన్.. అక్టోబర్‌లో ముహూర్తం?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

రానా కోసం భారీ వేదిక.. ‘జై హనుమాన్’లో కీలక పాత్ర?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

హాలీవుడ్‌లో ‘టాక్సిక్’ సంగీత సందడి?

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?
ట్యాగ్లు
రామాయణరణబీర్ కపూర్సాయి పల్లవినితీష్ తివారీయష్సన్నీ డియోల్నమిత్ మల్హోత్రాబాలీవుడ్ సినిమాపాన్ ఇండియా మూవీభారతీయ ఇతిహాసం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

బాసిల్ జోసెఫ్‌తో బన్నీ మూవీ ఫిక్స్?

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

సెన్సార్ గండం దాటిన ‘జన నాయగన్’.. కొత్త కట్స్‌తో విడుదలకు సిద్ధం!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత
సినిమాలు

ఆ క్షణం కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూశా - సమంత

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..
జనరల్

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..
జనరల్

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?
గాసిప్స్

బాలయ్య నెక్స్ట్ డైరెక్టర్ ఫిక్స్?

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
జనరల్

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

భారీ బడ్జెట్...భారీ నిరాశ
సినిమాలు

భారీ బడ్జెట్...భారీ నిరాశ

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!
జనరల్

ఇరాన్‌కు ట్రంప్ డెడ్‌లైన్!

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలుగు
జనరల్

శాంతి ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలుగు

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి
జనరల్

సహజీవన జంటలకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్
జనరల్

పుంగనూరు టీడీపీ ఘర్షణపై చంద్రబాబు సీరియస్

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు
రాజకీయాలు

శివ చరణ్ రెడ్డికి షోకాజ్ నోటీసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!