
జనరల్

యశ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. తాజా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రకారం గత 24 గంటల్లోనే సుమారు 4.7 లక్షల టికెట్లు బుక్ అయ్యాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
ఒక్కో టికెట్ ధర సగటున రూ.300గా తీసుకుంటే, కేవలం 24 గంటల్లోనే టికెట్ విక్రయాల ద్వారా దాదాపు రూ.14 కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు అంచనా. విడుదలకు ముందే ఈ స్థాయి స్పందన రావడంతో ‘టాక్సిక్’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తుందనే అంచనాలు పెరుగుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!