6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

Writer: Harika S 11:30 AM, 6 ఆగస్టు, 2026
ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

మెగా అభిమానులకు వరుణ్ తేజ్ ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన కెరీర్‌లో తొలిసారి తండ్రి, ప్రముఖ నటుడు నాగబాబుతో కలిసి ఒకే సినిమాలో నటించనున్నట్లు వెల్లడించారు. ‘కొరియన్ కనకరాజు’ విడుదలకు ముందు ఓవర్సీస్ అభిమానులతో నిర్వహించిన ప్రత్యేక జూమ్ మీటింగ్‌లో ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. యదువంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బరి’ సినిమాలో వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.

తండ్రితో కలిసి నటించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని వరుణ్ తేజ్ తెలిపారు. సినిమాలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను, ముఖ్యంగా మెగా అభిమానులను ఆకట్టుకుంటాయని చెప్పారు. నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుంది. వరుణ్ తేజ్, నాగబాబు కాంబినేషన్‌తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!

హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నటిగా జెండాయా రికార్డ్

హాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన నటిగా జెండాయా రికార్డ్

ఆమిర్ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంపు

ఆమిర్ ఖాన్ ఇంటి దగ్గర భద్రత పెంపు

రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!

రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!

ట్యాగ్లు
వరుణ్ తేజ్నాగబాబుబరి సినిమామెగా ఫ్యామిలీనిహారిక కొణిదెలతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
 స్నేహితులకు అల్లు అర్జున్ అరుదైన గౌరవం
సినిమాలు

స్నేహితులకు అల్లు అర్జున్ అరుదైన గౌరవం

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్
సినిమాలు

ప్రదీప్ రావత్‌కు కన్నీటి వీడ్కోలు.. నివాళులర్పించిన ఆమిర్ ఖాన్

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!
సినిమాలు

సడెన్ షాక్ ఇచ్చిన వ్యాధి.. ప్రదీప్ రావత్ చివరి రోజులు ఇలా..!

రష్యా సైన్యంలో భారీ మార్పులు..
జనరల్

రష్యా సైన్యంలో భారీ మార్పులు..

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’
ఓటీటీ

ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ‘దీవాన’

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం  స్టాలిన్
రాజకీయాలు

విజయ్ సర్కారు తొలి బడ్జెట్‌పై స్పందించిన మాజీ సీఎం స్టాలిన్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!
జనరల్

తరుణ్ తేజ్‌పాల్‌కు షాక్.. కోర్టు సంచలన తీర్పు..!

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!
టెక్నాలజీ

కొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లు.. 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ లాంచ్!

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!
గాసిప్స్

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!
సినిమాలు

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌
క్రీడలు

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!