17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

Writer: Shivani K 09:30 AM, 17 సెప్టెంబర్, 2026
హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ ‘మహారాజ’ అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2024లో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని హాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ ప్రముఖ హాలీవుడ్ ఏజెన్సీ రీమేక్ హక్కుల కోసం తమను సంప్రదించినట్లు నిర్మాత సుధన్ సుందరం వెల్లడించారు. చైనాలోనూ ఈ సినిమా భారీ ఆదరణ అందుకుని సుమారు రూ.91.65 కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు, ఓటీటీ వేదికలపై కూడా మంచి స్పందనను దక్కించుకుంది. దీంతో హాలీవుడ్ దృష్టిని ఆకర్షించినట్లు నిర్మాత తెలిపారు.

హాలీవుడ్ రీమేక్‌ను ఓ స్టార్ హీరోతో తెరకెక్కించేందుకు ఏజెన్సీ ప్రయత్నాలు చేస్తోందని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉందని సుధన్ సుందరం పేర్కొన్నారు. ప్రస్తుతం కథానాయకుడి పాత్ర కోసం హాలీవుడ్ నటుడు మాథ్యూ మెక్‌కోనహే పేరు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అయితే నటీనటులు, నిర్మాణ సంస్థ తదితర వివరాలను సంబంధిత ఏజెన్సీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ‘మహారాజ’లో తన ఇంట్లో ‘లక్ష్మి’ అనే డస్ట్‌బిన్ కనిపించడం లేదంటూ ఓ బార్బర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కథ మొదలవుతుంది. అనురాగ్ కశ్యప్ ప్రతినాయకుడిగా నటించగా, సేతుపతి కుమార్తె పాత్రలో నటించిన సంచన నమిదాస్‌కు ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు లభించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

కొత్త అవతారమెత్తిన ‘ఆర్ఎక్స్ 100’ హీరో కార్తికేయ.. మెగా ఫోన్ పట్టనున్నాడట!

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ది ప్యారడైజ్’కు చివరి నిమిషం టెన్షన్.. ప్రీమియర్ షోలు సజావుగా సాగుతాయా?

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

‘ప్యారడైజ్’ బిజినెస్‌తో నాని సెన్సేషన్.. టైర్-1 స్టార్ రేంజ్‌లోకి ఎంట్రీ!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. సినీ ప్రయాణంలో అరుదైన గౌరవం

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా అబ్దుల్లా...

ట్యాగ్లు
విజయ్ సేతుపతిమహారాజహాలీవుడ్ రీమేక్సుధన్ సుందరంనిథిలన్ స్వామినాథన్మాథ్యూ మెక్‌కోనహేఅనురాగ్ కశ్యప్సంచన నమిదాస్తమిళ సినిమాక్రైమ్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!