12, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

Writer: Pooja 08:07 PM, 12 సెప్టెంబర్, 2026
సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ తాజాగా చేసిన సోషల్ మీడియా పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ కమెడియన్ సూరితో గతంలో ఏర్పడిన విభేదాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. తమ మధ్య ఉన్న అపార్థాలన్నీ 2024లోనే పూర్తిగా తొలగిపోయాయని తెలిపారు. ఇకపై ఈ పాత విషయాన్ని పదేపదే చర్చించడం ఆపేయాలని అభిమానులు, నెటిజన్లను కోరారు. తాము గత విభేదాలను పరిణతితో పక్కనపెట్టి ప్రస్తుతం మంచి స్నేహితులుగా కొనసాగుతున్నామని, ఒకరికొకరు మంచి జరగాలని కోరుకుంటున్నామని చెప్పారు.

విష్ణు విశాల్ సూరితో కలిసి ఉన్న ఫొటోను కూడా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అసలు వివాదం 2020లో విష్ణు విశాల్ తండ్రికి సంబంధించిన భూ లావాదేవీ వ్యవహారంతో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశంలో సూరి పోలీసులను ఆశ్రయించడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో వారు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అయితే కాలక్రమేణా విభేదాలను పక్కనపెట్టి 2024లోనే సమస్యను పరిష్కరించుకున్నారు. ఇప్పటికైనా పాత వివాదాన్ని పూర్తిగా వదిలేసి ముందుకు సాగాలని విష్ణు విశాల్ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

ట్రైలర్ లేకుండానే ‘ది ప్యారడైజ్’ విడుదల - నాని

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ టీజర్‌తో వెంకీ సందడి

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

‘డీసీ’ సక్సెస్ సెలబ్రేషన్స్‌- హీరోయిన్ను గుర్తించరా అని విమర్శలు

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా
ట్యాగ్లు
విష్ణు విశాల్సూరికోలీవుడ్తమిళ సినిమాసామాజిక మాధ్యమంసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

చేతనైతే ‘స్పిరిట్‌’ను అటాక్ చేయండి - ప్రణయ్ రెడ్డి వంగా

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్  దూకుడు?

500 కోట్ల దిశగా హనుమాన్ అంశ్ దూకుడు?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం
జనరల్

హమ్జా బిన్ లాడెన్ వీడియోతో మళ్లీ కలకలం

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్
జనరల్

లాల్‌బాగ్‌చా రాజా వినాయక ఉత్సవాల్లో గ్రీన్ పవర్ ప్లాన్

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన  రామ్ చరణ్ సతీమణి
సినిమాలు

తన ఫిట్‌నెస్ రహస్యాన్ని బయటపెట్టిన రామ్ చరణ్ సతీమణి

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక
జనరల్

విశాఖ భవిష్యత్ నీటి అవసరాలకు భారీ ప్రణాళిక

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్
జనరల్

నల్లధనం ఆరోపణలపై జేపీసీ విచారణకు కాంగ్రెస్ డిమాండ్

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ
సినిమాలు

సూరితో విభేదాలపై విష్ణు విశాల్ క్లారిటీ

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా
సినిమాలు

ఇప్పటికీ తన నటనపై సందేహం వస్తుందంటున్న ప్రీతి జింటా

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు
జనరల్

చిరంజీవి అభ్యంతరకర పోస్టులపై మెగా యూత్ ఫోర్స్ పోలీసులకు ఫిర్యాదు

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత
జనరల్

మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి కన్నుమూత

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్
జనరల్

హైదరాబాద్ అభివృద్ధిలో ఎమ్మెల్యేలకు బాధ్యతలు ఇవ్వాలి - రాజాసింగ్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య
జనరల్

అమెరికాలో భారతీయ సంతతి మహిళ దారుణ హత్య

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమో 2: రోహిత్‌కు నాగార్జున క్లాస్...త్రిగుణ్‌కు సాఫ్ట్ ట్రీట్‌మెంట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!