22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!

Writer: Harika S 10:26 AM, 6 ఆగస్టు, 2026
రిలీజ్‌కు ముందే ‘వృషకర్మ’కు భారీ నైజాం డీల్!

నాగచైతన్య హీరోగా, ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వృషకర్మ’ ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను డిసెంబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పెద్దగా ప్రచార కార్యక్రమాలు లేకపోయినా, సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలాగే నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక ఓటీటీ డీల్ ఈ చిత్రానికి కుదిరిందనే ప్రచారం కూడా కొనసాగుతోంది.

తాజాగా ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం రాజుకుంట ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ సంస్థ ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ హక్కులను రూ.15 కోట్లకు దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమాచారం నిజమైతే నాగచైతన్య కెరీర్‌లోనే నైజాం ప్రాంతంలో అత్యధిక విలువైన డీల్‌గా ఇది నిలిచే అవకాశం ఉంది. అయితే ఈ ఒప్పందంపై చిత్రబృందం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

కార్తికేయ దర్శకత్వంలో హీరోగా కొత్త సినిమా షురూ

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

ఇరుముడి ఖాతాలో మరో రికార్డు

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

విడుదలకు ముందే ‘రాకా’ గిన్నిస్‌ రికార్డు!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

ట్యాగ్లు
వృషకర్మనాగచైతన్యకార్తీక్ దండుమీనాక్షి చౌదరిటాలీవుడ్నైజాం హక్కులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం
జనరల్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!
జనరల్

శబరిమలలో ఆరవణ ప్రసాదం కొరత.. అసలు కారణం ఇదే!

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!
రాజకీయాలు

ఉపఎన్నికల వేళ మమతా వర్గానికి కొత్త గుర్తు!

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ ఈవెంట్‌లో సంపూ మాస్ సందడి!

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల రెన్యువల్‌కు గడువు పెంపు..

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం
జనరల్

మారియట్ హోటల్‌ ఆహారంలో బొద్దింక.. ప్రముఖ పారిశ్రామికవేత్తకు చేదు అనుభవం

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు
జనరల్

దసరా మహోత్సవాలకు.. ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్‌లో కీలక మార్పు

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా
టెక్నాలజీ

అంతరిక్ష రంగంలో మరోసారి సత్తా చాటిన చైనా

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!
రాజకీయాలు

ట్రంప్‌ ప్రభుత్వంపై మీడియా సంస్థల న్యాయపోరాటం!

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!
షోస్

త్రిగుణ్‌ సీక్రెట్‌ పెళ్లి వెనుక అసలు కారణం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!