11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

Writer: Harika S 10:36 AM, 11 సెప్టెంబర్, 2026
డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అక్కినేని నాగచైతన్య అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘వృషకర్మ’ విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. పురాతన కథలు, రహస్యాలతో కూడిన సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో పాటు భారీ స్థాయి దృశ్య ప్రభావాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. “కొన్ని కథలు చెప్పబడతాయి, కొన్ని వెలికితీయబడతాయి… కానీ కొన్ని మాత్రమే ఉద్భవించడానికి వేచి చూస్తాయి” అంటూ విడుదల చేసిన భావన పోస్టర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇందులో మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తుండగా, అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతున్న ‘వృషకర్మ’ ఎలాంటి సంచలనాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?

ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ టాక్.. ఆధునిక ప్రేమకథ ఎలా ఉందంటే?

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

‘వృషకర్మ’ విడుదల తేదీ ఖరారు

ట్యాగ్లు
వృషకర్మనాగచైతన్యకార్తీక్ వర్మ దండుమీనాక్షి చౌదరిఅజనీష్ లోక్‌నాథ్మైథలాజికల్ సినిమాతెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు
బిజినెస్

క్రూడ్‌ ధరల దూకుడు.. సెన్సెక్స్‌, నిఫ్టీలకు భారీ నష్టాలు

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...
జనరల్

9/11 ఉగ్రదాడికి 25 ఏళ్లు.. ఇప్పటికీ వెంటాడుతున్న విషాదం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1: అమన్‌కు బిగ్‌ షాక్‌.. రోహిత్‌, వంశీకి బంపర్‌ ఛాన్స్‌

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?
సినిమాలు

డిసెంబర్‌లో దూసుకొస్తున్న వృషకర్మ?

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?
సినిమాలు

అన్నయ్య దూకుడు.. తమ్ముడు తడబాటు?

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?
సినిమాలు

వంగాపై కరీనా కపూర్ విమర్శలు?

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?
సినిమాలు

ఇరుముడి మ్యాజిక్ రిపీట్ చేస్తున్న హనుమాన్ అంశ్?

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏరోస్పేస్‌ విడిభాగాల రూపకల్పన, తయారీలో భారత్‌ ముందుండాలి: రామ్మోహన్‌ నాయుడు

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?
గాసిప్స్

బాలయ్య కొరటాల చిత్రం షూటింగ్ పై క్రేజీ అప్డేట్?

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..
జనరల్

బ్యాంకు సేవలకు నాలుగు రోజుల బ్రేక్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!