
జనరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా తెరకెక్కిన చిత్రం ‘పెద్ది’ బడ్జెట్‌పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ సినిమాను సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు చిత్రబృందం పలు సందర్భాల్లో తెలిపింది.
అయితే కొందరు ప్రేక్షకులు సినిమా అవుట్‌పుట్ ఆ స్థాయి బడ్జెట్‌కు సరిపోలేదని అభిప్రాయపడుతున్నారు. అలాగే బడ్జెట్‌లో సుమారు రూ.170 కోట్లు రెమ్యూనరేషన్‌లకే ఖర్చైనట్లు టాక్ వినిపిస్తోంది. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!