22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

Writer: Harika S 12:04 PM, 22 సెప్టెంబర్, 2026
ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

ధనుష్ తండ్రి, నటుడు కస్తూరి రాజా ప్రధాన పాత్రలో నటించిన పీరియాడికల్ రొమాంటిక్ డ్రామా ‘హబీబీ’ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. జూన్ 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సెప్టెంబర్ 25 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది. దీంతో థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో వీక్షించే అవకాశం లభించనుంది.

మీరా కతివరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విఎస్ మొహమ్మద్ కథ అందించారు. ఇందులో కస్తూరి రాజా యూసుఫ్ అనే చేనేత కార్మికుడి పాత్రలో కనిపించారు. మాళవికా మనోజ్, ధనశ్రీ సుధాకరన్, అరుళ్ కుమార్, అనుశ్రేయా రాజన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. పీరియాడికల్ నేపథ్యంలోని ఈ ప్రేమకథలో అప్పటి జీవన విధానం, ప్రేమ, భావోద్వేగాలను ప్రధానంగా చూపించారు. సెప్టెంబర్ 25 నుంచి ఓటీటీలో అందుబాటులోకి రానుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలివే.. థియేటర్లలో ‘ది ప్యారడైజ్’!

ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?

ఇరుముడిపై విమర్శలు.. అయినా నంబర్ వన్‌?

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఓటీటీలోకి మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

నాలుగేళ్ల తర్వాత ఓటీటీలోకి పూజా మేరీ జాన్

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

ఆగని ఇరుముడి హవా.. నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌ నంబర్ 1!

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

థియేటర్ల తర్వాత ఓటీటీలోకి ‘అగధ’.. స్ట్రీమింగ్‌ ఎప్పటినుంచంటే?

ట్యాగ్లు
హబీబీకస్తూరి రాజాధనుష్సోనీ లివ్ఓటీటీ విడుదలతమిళ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

విద్యార్థుల అల్పాహారంపై విజయ్ సర్కార్ కీలక నిర్ణయం

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!
ఓటీటీ

ఓటీటీలోకి ధనుష్ తండ్రి కస్తూరి రాజా ‘హబీబీ’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే!

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!
టెక్నాలజీ

లావా విరాట్ కర్వ్ 5జీ లాంచ్.. 3డీ కర్వుడ్ అమోలెడ్ డిస్‌ప్లేతో అదుర్స్!

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!
సినిమాలు

తెలుగు సినిమాకు చిరంజీవి 48 ఏళ్లు.. ఆ సినిమాతో మొదలైన మెగాస్టార్‌ ప్రస్థానం!

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!
రాజకీయాలు

అంబటి రాంబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు!

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ.. బాక్సింగ్ యాక్షన్ డ్రామాకు ‘కమ్ బ్యాక్’ టైటిల్!

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!
సినిమాలు

మూడో షెడ్యూల్‌లోకి రజినీకాంత్ ‘ధర్మన్’.. ఆ ప్రత్యేక ప్రదేశంలో 10 రోజుల షూట్!

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!
సినిమాలు

ఆ వయసులోనే కాస్టింగ్ కౌచ్ వేధింపులు.. అంకితా లోఖండే!

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత
జనరల్

ఎల్పీజీ కొరతపై కేంద్ర మంత్రి కీలక స్పష్టత

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!
సినిమాలు

‘ది ప్యారడైజ్’కు జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్.. రూ.20 కోట్ల దిశగా దూకుడు!

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!
టెక్నాలజీ

యూజర్ల లొకేషన్ డేటాపై గూగుల్‌కు భారీ జరిమానా.. GDPR ఉల్లంఘన!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!