26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

Writer: Chandrika 12:37 PM, 26 ఆగస్టు, 2026
‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

రవితేజ నటించిన ‘ఇరుముడి’ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్‌ను దాటినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమాలో రవితేజతో పాటు నటించిన ప్రతి ఒక్కరికీ ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా హీరో కూతురి పాత్రలో నటించిన చిన్నారి నక్షత్ర తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు నక్షత్ర నటించిన మరో సినిమా ఓటీటీలోకి రావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, పార్వతి తిరువోతు ప్రధాన పాత్రల్లో నటించిన హీస్ట్ థ్రిల్లర్ ‘ఐ నోబడీ’ తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ కథ రూ.17 కోట్ల బ్యాంకు దోపిడీ చుట్టూ తిరుగుతుంది. సెక్రటేరియట్‌లో పనిచేసే సాధారణ ప్రభుత్వ ఉద్యోగి రాజీవన్‌ పాత్రలో పృథ్వీరాజ్ కనిపిస్తారు. బ్యాంక్ దోపిడీ సమయంలో దొంగలు రాజీవన్‌ను బందీగా తీసుకెళ్లగా.. అనుకోకుండా జరిగిన ప్రమాదంలో వారు మృతి చెందుతారు. రాజీవన్ మాత్రం ప్రాణాలతో బయటపడతాడు. అయితే దోపిడీకి గురైన రూ.17 కోట్లు మాత్రం కనిపించకుండా పోతాయి. ఆ డబ్బు ఎక్కడికి వెళ్లింది? దాని వెనుక ఎవరున్నారు? రాజీవన్‌కు ఏమైనా సంబంధం ఉందా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ. ఇందులో నక్షత్ర రాజీవన్ కూతురిగా కనిపించి ఆకట్టుకుంటుంది. ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘జగమే సంగీతం’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఇరుముడి ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్...

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన భయానక థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు, సిరీసులు ఇవే

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

ఓటీటీలోకి ‘ఈవిల్ డెడ్ బర్న్’..

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

ట్యాగ్లు
ఇరుముడిరవితేజనక్షత్రఐ నోబడీపృథ్వీరాజ్ సుకుమారన్పార్వతి తిరువోతుమలయాళ థ్రిల్లర్ఓటీటీ రిలీజ్తెలుగు ఓటీటీహీస్ట్ థ్రిల్లర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..
సినిమాలు

‘ఇరుముడి’పై రామ్ చరణ్ ప్రశంసలు..

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక
జనరల్

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావం.. వర్షాభావంపై హెచ్చరిక

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం
సినిమాలు

టీవీ సీరియల్స్‌ నుంచి పాన్ ఇండియా స్టార్‌ వరకు..యశ్‌ సినీ ప్రయాణం

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు
జనరల్

కరువు పరిస్థితులపై జగన్ ఆగ్రహం.. చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీ

‘ఇరుముడి’ నక్షత్ర నటించిన మలయాళ థ్రిల్లర్ ఓటీటీలోకి.. తెలుగులోనూ స్ట్రీమింగ్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు
జనరల్

సూర్యాపేట బస్సు ప్రమాదం.. ఆరుగురు మృతుల గుర్తింపు

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం
జనరల్

కోదాడ బస్సు ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..
రాజకీయాలు

రాజీనామాకు సిద్ధమైన మంత్రి నాగేంద్ర..

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ నెగిటివ్ రివ్యూలపై ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్...

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు
జనరల్

వేడెక్కుతున్న పసిఫిక్‌...ఎల్‌నినోతో కరువు ముప్పు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?
రివ్యూలు

టాక్సిక్‌ రివ్యూ:యష్‌ టాక్సిక్‌ అంచనాలను అందుకుందా?

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు
బిజినెస్

హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!