24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

Writer: Harika S 05:04 AM, 24 నవంబర్, 2026
ఈ వారం ఓటీటీలో 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు.. ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎప్పుడంటే?

మరో వారం వచ్చేసింది. ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. శర్వానంద్ హీరోగా నటించిన భోగి ఈ శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. హే కన్నమ్మ, హై, డేంజర్ బాయ్స్, ది మేజ్, పూలే వంటి చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

ఇక ఓటీటీల విషయానికి వస్తే నవంబర్ 23 నుంచి 27 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలివ్, జియోహాట్‌స్టార్, ఆపిల్ టీవీ ప్లస్‌లో మొత్తం 21 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో అజయ్ దేవగణ్ నటించిన దృశ్యం 3, హనుమాన్ అంశ్ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. వెంకటేశ్ నటించిన ఆదర్శ కుటుంబం కూడా ఈ వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్లాట్‌ఫామ్‌ల వారీగా విడుదలల వివరాలు ఇవి:

నెట్‌ఫ్లిక్స్:

- ది ట్రయల్స్ ఆఫ్ కరెన్ రీడ్ – నవంబర్ 23

- రోల్ లోవే: ది అవుట్‌సైడర్ – నవంబర్ 24

- ది మస్కిటో బౌల్ – నవంబర్ 25

- స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే – నవంబర్ 26

- ఆల్వేస్ ఆన్ కాల్ – నవంబర్ 26

- ఫూల్ నైట్ – నవంబర్ 26

- ది హంటింగ్ వైవ్స్ సీజన్ 2 – నవంబర్ 26

- టూస్: ది వాన్‌డెర్ వాక్ కిడ్నాపింగ్ – నవంబర్ 26

- టైసన్ ఫ్యూరీ – నవంబర్ 27

- ది చైల్డ్ – నవంబర్ 27

- దృశ్యం 3 – నవంబర్ 27

- ది హంచ్‌బ్యాక్ సోల్ ఆఫ్ ప్యారిస్ – నవంబర్ 27

అమెజాన్ ప్రైమ్ వీడియో:

- క్లాషింగ్ త్రూ ది స్నో – నవంబర్ 23

- బ్లేడ్ రన్నర్ 2099 – నవంబర్ 25

- నైన్ టూ సిక్స్ – నవంబర్ 25

సోనీలివ్:

- హనుమాన్ అంశ్ – నవంబర్ 27

జియోహాట్‌స్టార్:

- ది డిగ్ – నవంబర్ 25

- స్వీట్ పీ సీజన్ 2 – నవంబర్ 26

- ది స్లైయెస్ట్ టచ్ – నవంబర్ 26

- దాయి చాల్ – నవంబర్ 27

ఆపిల్ టీవీ ప్లస్:

- వే ఆఫ్ ది వారియర్ కిడ్ – నవంబర్ 25

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలోకి వస్తున్న ఆసక్తికరమైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోకి వెంకటేశ్ ఆదర్శ కుటుంబం.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే?

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఓటీటీలోనూ ‘జైలర్‌ 2’ జోరు..

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

ఈ వీకెండ్‌ ఓటీటీలో చూడదగ్గ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

నెట్‌ఫ్లిక్స్‌లోకి అజయ్ దేవగణ్‌ ‘దృశ్యం 3’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

ఓటీటీలోకి వచ్చేసిన సైకలాజికల్ థ్రిల్లర్ 'మయూఖ'

ట్యాగ్లు
ఈ వారం ఓటీటీఓటీటీ విడుదలలునెట్‌ఫ్లిక్స్అమెజాన్ ప్రైమ్ వీడియోసోనీలివ్జియోహాట్‌స్టార్ఆపిల్ టీవీ ప్లస్దృశ్యం 3హనుమాన్ అంశ్భోగి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!
జనరల్

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం
రాజకీయాలు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!
జనరల్

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!
జనరల్

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!
సినిమాలు

యాపిల్ మ్యాప్స్‌లో ‘వారణాసి’ భారీ సెట్.. వైరల్‌గా వీడియో!

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!
సినిమాలు

ఫహద్ ఫాజిల్ కొత్త సినిమా.. అప్పుడే విడుదల!

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?
సినిమాలు

‘వృషకర్మ’ నిడివి మూడు గంటలకుపైనేనా?

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?
జనరల్

కొండ రూపంలో కొలువైన పరమశివుడు.. అరుణాచలాన్ని స్మరిస్తే మోక్షం కలుగుతుందని ఎందుకంటారు?

కార్తిక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కింద నుంచి ఎందుకు వెళ్తారు?
జనరల్

కార్తిక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం కింద నుంచి ఎందుకు వెళ్తారు?

నవంబర్ 24 రాశిఫలాలు: కార్తీక పౌర్ణమి వేళ ఏ రాశులకు అదృష్టం కలిసిరానుంది?
జనరల్

నవంబర్ 24 రాశిఫలాలు: కార్తీక పౌర్ణమి వేళ ఏ రాశులకు అదృష్టం కలిసిరానుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!