6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

Writer: Pooja 11:07 AM, 6 అక్టోబర్, 2026
ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’ ఇండియాలో డిజిటల్‌గా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ముందస్తు అద్దె విధానంలో ఈ మార్వెల్‌ చిత్రం అందుబాటులో ఉంది. ప్రేక్షకులు రూ.299 చెల్లించి సినిమాను అద్దెకు తీసుకుని వీక్షించవచ్చు. యాపిల్‌ టీవీలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉండగా అద్దెకు రూ.399, కొనుగోలుకు రూ.599 చెల్లించాల్సి ఉంటుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం తదితర భారతీయ భాషల్లో సినిమా అందుబాటులో ఉండటంతో అభిమానులు ఇంటి నుంచే ఈ మార్వెల్‌ వండర్‌ను వీక్షించే అవకాశం లభించింది.

‘షాంగ్‌-చీ అండ్‌ ది లెజెండ్‌ ఆఫ్‌ ది టెన్‌ రింగ్స్‌’ ఫేమ్‌ డెస్టిన్‌ డేనియల్‌ క్రెట్టన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టామ్‌ హాలండ్‌ స్పైడర్‌ మ్యాన్‌గా నటించారు. జెండయా, సాడీ సింక్‌, జాన్‌ బెర్న్‌థాల్‌ కీలక పాత్రల్లో కనిపించారు. కెవిన్‌ ఫైజీ, అమీ పాస్కల్‌ ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా ‘అవతార్‌’, ‘అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’: ఈ క్రైమ్ మిస్టరీని మీరు ఛేదించగలరా?

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

Sardar 2: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం టాప్ ట్రెండింగ్!

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఓటీటీ రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ట్యాగ్లు
స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేటామ్ హాలండ్జెండయామార్వెల్ సినిమాప్రైమ్ వీడియోహాలీవుడ్ సినిమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌
క్రీడలు

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక
సినిమాలు

రాహుల్‌ కోసం ‘రణబాలి’కి ఓకే చెప్పా - రష్మిక

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!