28, జులై 2026, మంగళవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Writer: Harika S 09:25 AM, 28 జులై, 2026
మళ్లీ వస్తున్న ‘వదంది’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నాలుగేళ్ల క్రితం విడుదలై మంచి ఆదరణ పొందిన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘వదంది’ ఇప్పుడు కొత్త సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘వదంది: ది మిస్టరీ ఆఫ్ మణి’ పేరుతో రూపొందిన ఈ సీజన్ పూర్తిగా కొత్త కథ, కొత్త పాత్రలతో తెరకెక్కింది. ఈ సిరీస్ ఆగస్టు 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

ఈ సీజన్‌లో శశికుమార్ కీలక పాత్ర పోషించగా, ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకులు పుష్కర్–గాయత్రి క్రియేటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించారు. ఓ ఎస్సై చేసిన పొరపాటు కారణంగా అమాయకుడు జీవిత ఖైదు అనుభవిస్తాడు. తన తప్పును గ్రహించిన ఆ పోలీసు అధికారి నిజాన్ని బయటపెట్టి అతడికి న్యాయం ఎలా చేశాడన్నదే ఈ ఉత్కంఠభరితమైన కథలో ప్రధాన అంశం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఓటీటీలోకి వచ్చిన ‘చిన్న చిన్న ఆసై’.. ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఈ వారం ఓటీటీలో అదిరే లైనప్.. టాప్ రిలీజ్‌లు ఇవే

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ఓటీటీలోకి రానున్న 'హై జవానీ తో ఇష్క్ హోనా హై'

ఉయిర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

ఉయిర్ ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫర్మ్!

దీవాన ఓటీటీలోకి ఎప్పుడంటే?

దీవాన ఓటీటీలోకి ఎప్పుడంటే?

శ్రీకాంత్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి

శ్రీకాంత్ కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి

ట్యాగ్లు
వదందిఅమెజాన్ ప్రైమ్ వీడియోశశికుమార్క్రైమ్ థ్రిల్లర్ఓటీటీ విడుదలవెబ్ సిరీస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వారణాసిపై కీరవాణి కీలక సమాచారం?
సినిమాలు

వారణాసిపై కీరవాణి కీలక సమాచారం?

విడాకుల తర్వాత జీవితంపై మనసు విప్పిన సుమంత్
సినిమాలు

విడాకుల తర్వాత జీవితంపై మనసు విప్పిన సుమంత్

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ
క్రీడలు

నేడు టెస్ట్ జట్టును ప్రకటించనున్న బీసీసీఐ

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?
గాసిప్స్

రామాయణ ట్రైలర్ విడుదలకు కొత్త తేదీ ఖరారు?

తండ్రి బాటలో కొడుకు.. కామన్‌వెల్త్‌లో అజయ్ బాబుకు రజతం
జనరల్

తండ్రి బాటలో కొడుకు.. కామన్‌వెల్త్‌లో అజయ్ బాబుకు రజతం

నీట్ విద్యార్థులకు భారీ ఊరట
జనరల్

నీట్ విద్యార్థులకు భారీ ఊరట

సోనియా, రాహుల్‌కు హైకోర్టు గడువు
రాజకీయాలు

సోనియా, రాహుల్‌కు హైకోర్టు గడువు

వినాయక చవితికి బాక్సాఫీస్ పోటీ మరింత రసవత్తరం...
సినిమాలు

వినాయక చవితికి బాక్సాఫీస్ పోటీ మరింత రసవత్తరం...

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?
గాసిప్స్

ఏఏ23 చిత్రంలో హీరోయిన్ పాత్రపై ట్విస్ట్?

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు
క్రీడలు

జస్టిన్ గ్రీవ్స్ చారిత్రక రికార్డు

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?
గాసిప్స్

జై హనుమాన్‌లో రానా షాకింగ్ పాత్ర?

ఎర్బిల్‌లో వరుస పేలుళ్లు.. ఇరాన్ డ్రోన్ దాడులతో ఉద్రిక్తత
జనరల్

ఎర్బిల్‌లో వరుస పేలుళ్లు.. ఇరాన్ డ్రోన్ దాడులతో ఉద్రిక్తత

ఇరుముడి విడుదలపై స్పష్టత ఇచ్చిన బృందం!
సినిమాలు

ఇరుముడి విడుదలపై స్పష్టత ఇచ్చిన బృందం!

బీజేపీకి కీలక పరీక్షగా మారిన బంకీపూర్ ఉపఎన్నిక
జనరల్

బీజేపీకి కీలక పరీక్షగా మారిన బంకీపూర్ ఉపఎన్నిక

గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు
క్రీడలు

గ్లాస్గోలో రజతం సాధించిన వల్లూరి అజయ్ బాబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!