8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

Writer: Harika S 05:21 AM, 8 అక్టోబర్, 2026
‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

‘కొత్త బంగారు లోకం’ సినిమాలో వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ జోడీకి మంచి గుర్తింపు వచ్చింది. చాలా ఏళ్ల తర్వాత ఈ జంట మరోసారి కలిసి నటించిన చిత్రం ‘నా వైఫ్ మిస్సింగ్’. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఆహా వేదికగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా మేకర్స్ ‘నా వైఫ్ మిస్సింగ్’ స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటిస్తూ నిమిషం నిడివి గల టీజర్‌ను విడుదల చేశారు. అక్టోబర్ 22 నుంచి తెలుగు, తమిళ భాషల్లో ఆహాలో సినిమా స్ట్రీమింగ్ కానుంది. సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్న జంట ఆనందంగా జీవితాన్ని కొనసాగించే సన్నివేశాలతో టీజర్ మొదలవుతుంది. అయితే అనుకోకుండా భార్య కనిపించకుండా పోవడంతో కథలో అసలు మలుపు మొదలవుతుంది. భర్త పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడం, టీజర్‌లోని ఆసక్తికరమైన డైలాగ్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం పోటీ పడుతున్న 20 మంది ఎవరో తెలుసా?

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ట్యాగ్లు
నా వైఫ్ మిస్సింగ్వరుణ్ సందేశ్శ్వేతాబసు ప్రసాద్ఆహా ఓటీటీతెలుగు థ్రిల్లర్క్రైమ్ మిస్టరీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో జెమినీ ఇన్ క్రోమ్‌కు బిగ్ అప్‌డేట్.. ఇదే!
టెక్నాలజీ

గూగుల్ డాక్స్, షీట్స్, స్లైడ్స్‌లోకి క్లాడ్.. యూజర్లకు కొత్త AI సౌకర్యం!

చాట్‌జీపీటీలో ఏజ్ ప్రిడిక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పిన ఓపెన్‌ఏఐ.. ఇదే ప్రాసెస్!
టెక్నాలజీ

చాట్‌జీపీటీలో ఏజ్ ప్రిడిక్షన్ ఎలా పనిచేస్తుందో చెప్పిన ఓపెన్‌ఏఐ.. ఇదే ప్రాసెస్!

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!
ఓటీటీ

ఆ నమ్మకంతోనే వెంటనే ఒప్పుకున్నా.. ‘ది ట్రెయిటర్స్‌’పై తేజ సజ్జ!

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!
ఓటీటీ

ఓటీటీలోనూ దూసుకెళ్తున్న బెత్లెహమ్ కుటుంబం.. మరో రికార్డు సొంతం!

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!
ఓటీటీ

‘కొత్త బంగారు లోకం’ జోడీ రీఎంట్రీ.. ఓటీటీలోకి ‘నా వైఫ్ మిస్సింగ్’!

కాశీ విశాలాక్షి ఆలయ విశేషాలు.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం కొలువైన దివ్యక్షేత్రం!
జనరల్

బతుకమ్మ 2026: తంగేడు పూలతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిసే తొమ్మిది రోజుల వేడుకలు

రాశిఫలాలు 08 అక్టోబర్ 2026: శుక్ల యోగం ప్రభావంతో ఈ 5 రాశులకు విజయావకాశాలు !

నేటి పంచాంగం.. మాస శివరాత్రి విశేషాలు, శుభ సమయాలు ఇవే!
జనరల్

నేటి పంచాంగం.. మాస శివరాత్రి విశేషాలు, శుభ సమయాలు ఇవే!

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31:కామెడీ, ఎమోషన్స్‌తో సందడి.. రోహిత్ చుట్టూ మళ్లీ రచ్చ!
షోస్