12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

Writer: Nithish 12:15 PM, 12 ఆగస్టు, 2026
త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడులో నటి త్రిషపై అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. తూత్తుకుడిలో జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. “త్రిషను ఎప్పుడు డిప్యూటీ సీఎంను చేస్తారు?” అంటూ వ్యాఖ్యానించారు. టీవీకే కార్యకర్తలు కావేరి నీటి సమస్యపై కాకుండా తమ ‘వదిన’ త్రిష గురించి గొడవ పడుతున్నారని ఆయన విమర్శించారు.

ఉదయకుమార్‌ వ్యాఖ్యలపై త్రిష వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఆమె అభిమానులు తీవ్రంగా స్పందించారు. మదురైలో ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ పోస్టర్లు ఏర్పాటు చేశారు. రాజకీయ విమర్శల పేరుతో నటిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

సీఎం రేవంత్ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్యలు

పార్టీ మార్పుపై పోచారం కీలక వ్యాఖ్యలు

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

కేటీఆర్‌ ఆరోపణలకు శ్రీధర్‌బాబు కౌంటర్

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

ట్యాగ్లు
త్రిషత్రిషపై వ్యాఖ్యలుఆర్బీ ఉదయకుమార్అన్నాడీఎంకేతమిళనాడు రాజకీయాలుత్రిష అభిమానులుత్రిష వెల్ఫేర్ అసోసియేషన్టీవీకేవివాదాస్పద వ్యాఖ్యలుతమిళనాడు వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు
రాజకీయాలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌
జనరల్

జలమయమైన నోయిడా ఎయిర్‌పోర్ట్‌

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?
జనరల్

త్రిష ఇన్‌స్టా పోస్టులపై ఉత్కంఠ..డిలీట్‌ చేయడానికి కారణమేంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!