
క్రీడలు

పార్లమెంట్‌లో విపక్షాల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు. విపక్షాలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అన్ని అంశాలపై సభలో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే విపక్షాలు చర్చకు రాకుండా ఆందోళనకు దిగుతున్నాయని ఆయన అన్నారు.
మధ్యాహ్నం 3 గంటలకు సభలో సమాధానం ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అమిత్‌షా తెలిపారు. విపక్షాలు చర్చకు వస్తాయా.. లేక ఆందోళన కొనసాగిస్తాయా అనేది వారే నిర్ణయించుకోవాలని అన్నారు. ప్రజా సమస్యలపై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!