24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

Writer: Chandrika 04:57 PM, 24 ఆగస్టు, 2026
అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై స్పందించారు. అమెరికా పర్యటనపై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారని, తనపై వ్యక్తిగత ఆరోపణలు చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు విద్య, క్రీడలు, పెట్టుబడులపై దృష్టి సారిస్తూ విదేశీ పర్యటనకు కార్యాచరణ రూపొందించామని తెలిపారు. పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించామని, ఇంగ్లాండ్‌ పర్యటనకు అనుమతి ఇచ్చిన కేంద్రం అమెరికా పర్యటనకు మాత్రం అనుమతి నిరాకరించిందని చెప్పారు.

గుజరాత్‌ ముఖ్యమంత్రికి ఆగస్టు 17 నుంచి 28 వరకు అమెరికా, కెనడా పర్యటనకు అనుమతి ఇచ్చి.. తెలంగాణ రైజింగ్‌ 2047లో భాగంగా తాను అమెరికాలో పర్యటించేందుకు అనుమతించకపోవడంపై రేవంత్‌రెడ్డి ప్రశ్నలు లేవనెత్తారు. ఇది తనకు వ్యక్తిగతంగా జరిగిన అవమానం కాదని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయమని అన్నారు. కేంద్రం వైఖరి తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతోందని ఆరోపించారు. ఈ అంశాన్ని తమ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రస్తావిస్తారని తెలిపారు. తన పర్యటనను అడ్డుకోవచ్చేమో కానీ తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను అడ్డుకోలేరని స్పష్టం చేశారు. డిసెంబర్‌ 8, 9 తేదీల్లో ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ’ ఆధ్వర్యంలో తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2026 నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ సీఎంఅమెరికా పర్యటనబీజేపీకేంద్ర ప్రభుత్వంవిదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతెలంగాణ రైజింగ్‌ 2047తెలంగాణ అభివృద్ధిగ్లోబల్‌ సమ్మిట్‌ 2026ఇన్వెస్ట్‌ తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ
జనరల్

కేంద్ర మంత్రి జోషికి సీజెపీ అభిజీత్ దీప్కే లేఖ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షలో ఫిజికల్‌ టాస్కులు.. ఇద్దరికి ఎల్లో కార్డులు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..
రాజకీయాలు

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?
సినిమాలు

అర్జున్ దాస్ కోసం దర్శకుడి స్ట్రాంగ్ డెసిషన్.. అసలేం జరిగిందంటే?

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...
సినిమాలు

‘విశ్వనాథ్‌ & సన్స్‌’లో సూర్య నటనకు ఎస్‌.ఎస్‌. కార్తికేయ ప్రశంసలు...

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...
క్రీడలు

యశస్వి, అసిత ఫెర్నాండోకు ఐసీసీ భారీ జరిమానా...

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!
జనరల్

సోషల్‌ మీడియాపై దృష్టి సారించిన చంద్రబాబు..!

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..
బిజినెస్

లలితా జువెలరీ ఐపీఓకు అదిరిపోయే ఆరంభం..

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు...

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ
జనరల్

కృష్ణా జలాలపై కీలక భేటీ.. శ్రీశైలం, నాగార్జున సాగర్‌ నీటి వినియోగంపై చర్చ

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ వర్షాలు...

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు
జనరల్

ఎల్‌పీజీ సరఫరాలో కీలక మార్పు.. రూ.7,000 కోట్లతో భారీ పైప్‌లైన్‌ ప్రాజెక్టులు

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..
టెక్నాలజీ

డెవలపర్లకు ఓపెన్‌ఏఐ బంపర్‌ ఆఫర్‌..

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?
సినిమాలు

Toxic Poll: యశ్ ‘టాక్సిక్’ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!