24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

Writer: Harika S 08:05 AM, 24 నవంబర్, 2026
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

పార్టీ ఫిరాయింపుల చట్టం సంస్కరణలపై సుప్రీంకోర్టులో ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి న్యాయస్థానం నోటీసులను జారీచేసింది. కేంద్ర న్యాయశాఖ, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల చట్టం, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

పిటిషనర్ ఎ. సేతు తరఫున న్యాయవాదులు ఆర్. సతీశ్ కుమార్, జతిన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఎన్నికైన ప్రతినిధులు అనర్హత కేసులను తప్పించుకోవడానికి వ్యూహాత్మక రాజీనామాలు చేస్తున్నారని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అనర్హత విచారణ పెండింగ్‌లో ఉన్నప్పుడు లేదా రాబోతున్నప్పుడు రాజీనామా చేసి, పదో షెడ్యూల్ నిబంధనలను తప్పించుకోవడం, రాజకీయ పునర్‌వ్యవస్థీకరణలకు దారితీయడం, అసెంబ్లీల సంఖ్యాబలాన్ని మార్చడం జరుగుతోందని పిటిషనర్ తెలిపారు.

అనర్హత కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు రాజీనామా చేసినా, ఆ కేసులు ముగియకూడదని పిటిషనర్ పేర్కొన్నారు. స్పీకర్/ఛైర్మన్ రాజీనామాను స్వచ్ఛందంగా, నిజమైనదేనా అని ఆధారాలతో పరిశీలించి, కారణాలతో కూడిన ఉత్తర్వు ఇవ్వాలని కోరారు. రాజీనామాలు, అనర్హత కేసులపై సమయబద్ధంగా, పారదర్శకంగా, కారణాలతో నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

కర్ణాటకలో అనూహ్య పరిణామం..ఎమ్మెల్యే రాజీనామా

కర్ణాటకలో అనూహ్య పరిణామం..ఎమ్మెల్యే రాజీనామా

ఆలయాల కూల్చివేతపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

ఆలయాల కూల్చివేతపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వైఎస్‌ జగన్‌

ట్యాగ్లు
సుప్రీంకోర్టుపార్టీ ఫిరాయింపులుచట్టంకేంద్రంఈసీనోటీసులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
రాజకీయాలు

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్
రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 130 సీట్లు అడుగుతున్న కాంగ్రెస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్
షోస్

కేబీసీపై వైరల్ వీడియో ఫేక్

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్
రాజకీయాలు

బాలకృష్ణకు పాదాభివందనం చేసిన పరిటాల శ్రీరామ్

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్
జనరల్

లిబియా తీరంలో రష్యా నౌక.. దాడి చేసింది మేమేనన్న ఉక్రెయిన్

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు
రాజకీయాలు

అక్రమ మైనింగ్‌పై జగన్ నిర్ణయానికి సుప్రీంకోర్టు మద్దతు

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!
జనరల్

ఆసియాలో మోదీకి రెండో స్థానం.. పెరిగిన ప్రభావం!

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం
రాజకీయాలు

తిరుపతి దగ్గర ఆలయ కూల్చివేత.. జగన్ ఆగ్రహం

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!
జనరల్

భారత ఫార్మా ఎగుమతులకు మరింత ఊపు.. రూ.లక్షల కోట్ల పరిశ్రమ వృద్ధి!

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!
జనరల్

ఏపీలో వానలు.. హైదరాబాద్‌లో చలి వాతావరణం!

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’కు వీకెండ్ జోష్ కొనసాగుతుందా?

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!
సినిమాలు

‘ఈఎన్ఈ రిపీట్’ సక్సెస్ పార్టీకి ముహూర్తం ఫిక్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!