Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

13, జులై 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కాళేశ్వరం పై బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామా: దయాకర్

Writer: Shivani K 10:48 AM, 13 జులై, 2026
కాళేశ్వరం పై బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామా: దయాకర్

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ డాక్టర్ అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, కల్వకుంట్ల కుటుంబం ప్రాజెక్టును రాజకీయంగా ఉపయోగించి ప్రజలను గందరగోళానికి గురిచేస్తోందన్నారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్‌ఎస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం, మంత్రులు మ్యాప్‌లతో సహా పూర్తి వివరాలు ఇచ్చినా బీఆర్‌ఎస్ నేతలు అర్థం చేసుకోవడం లేదని ఆయన అన్నారు. కన్నెపల్లి పంప్ హౌస్‌ను నీటి నిల్వ లేని చోట ఎందుకు నిర్మించారో ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజినీర్ల సూచనలు పాటించలేదని విమర్శించారు. ఎన్డీఎస్ఏ నివేదికను పక్కన పెట్టి హరీశ్ రావు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. తొమ్మిదేళ్లలో చేయలేని పనిని మూడు నెలల్లో చేస్తానని చెప్పడం అవాస్తవమని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు

కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు

సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు..

తమిళనాడులో ఇండియా కూటమిలో విభేదాలు..

సీఎం రేవంత్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..

సీఎం రేవంత్‌పై హరీశ్ రావు తీవ్ర విమర్శలు..

ఓటరు జాబితాపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు..

ఓటరు జాబితాపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వండి- ఈసీ కి కవిత రిప్లై

తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపునివ్వండి- ఈసీ కి కవిత రిప్లై

ట్యాగ్లు
అద్దంకి దయాకర్కాళేశ్వరం ప్రాజెక్టుతెలంగాణ రాజకీయాలుబీఆర్‌ఎస్బీజేపీహరీశ్ రావుసాగునీటి సమస్యలుఎన్డీఎస్ఏ నివేదికరాజకీయ విమర్శలురాష్ట్ర ప్రభుత్వం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

మధ్యతరగతి కుటుంబం నుంచి స్టార్ హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ
జనరల్

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం
జనరల్

వియత్నాం బోటు ప్రమాదం...బాధితుడి భయానక అనుభవం

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే
సినిమాలు

రాజమౌళి సినిమానే నా డ్రీమ్ - భాగ్యశ్రీ బోర్సే

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం
సినిమాలు

టాలీవుడ్ డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో కొత్త వివాదం

అభిమానిని హత్తుకుని భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ
సినిమాలు

అభిమానిని హత్తుకుని భరోసా ఇచ్చిన విజయ్ దేవరకొండ

కాళేశ్వరం పై బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామా: దయాకర్
రాజకీయాలు

కాళేశ్వరం పై బీఆర్‌ఎస్, బీజేపీ డ్రామా: దయాకర్

ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్
బిజినెస్

ఐఫోన్ 17కు ఊహించని డిమాండ్

జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ
జనరల్

జలవనరుల నిర్వహణపై నేడు ఢిల్లీలో కీలక భేటీ

కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌లో విభేదాలు సహజం, జగ్గారెడ్డి వ్యాఖ్యలు

ఇరుముడి’లో మార్పులు
సినిమాలు

ఇరుముడి’లో మార్పులు

ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!
సినిమాలు

ప్రేమ, యాక్షన్, భావోద్వేగాల మేళవింపు.. ఆకట్టుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’ ట్రైలర్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!