30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

Writer: Shivani K 08:42 AM, 14 జులై, 2026
రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) పునఃప్రారంభం కోసం బీఆర్ఎస్ ప్రతినిధి బృందం ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో వెళ్లనున్న ఈ బృందం, కేంద్ర ప్రభుత్వ దృష్టికి సీసీఐ పునరుద్ధరణ అంశాన్ని తీసుకెళ్లనుంది.

సీసీఐ సాధన కమిటీ సభ్యులతో కలిసి కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించనున్నారు. ఆదిలాబాద్‌లో మూతపడిన సీసీఐ పరిశ్రమను తిరిగి ప్రారంభించడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్ఆదిలాబాద్ సీసీఐసీసీఐ పునఃప్రారంభంఢిల్లీ పర్యటనకేంద్ర ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలుఉపాధి అవకాశాలుపరిశ్రమల అభివృద్ధిసీసీఐ సాధన కమిటీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..
జనరల్

సౌత్‌ కరోలినాలో కాల్పుల కలకలం..

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

తమిళనాడు ముస్లిం మహిళలకు గుడ్‌న్యూస్‌..

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..
సినిమాలు

‘టాక్సిక్‌’ను వెనక్కి నెట్టిన ‘ఇరుముడి’..

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌
జనరల్

కాప్రా చెరువు ఇక నిమజ్జనాలకు దూరం: హైడ్రా కమిషనర్‌

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..
జనరల్

ఎవరెస్ట్‌ ఇంగువ విక్రయాలపై FSSAI నిషేధం..

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి
జనరల్

నేపాల్‌ వరదల విధ్వంసం.. పునర్నిర్మాణానికి వేల కోట్లు అవసరం: బినోద్‌ చౌదరి

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
జనరల్

వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!