12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

Writer: Chandrika 12:39 PM, 12 ఆగస్టు, 2026
గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ నిర్వహించిన నిరసనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ నేత అంబటి రాంబాబు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి నూరి ఫాతిమా తదితరులపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ నెల 10న శంకరవిలాస్‌ సెంటర్‌ నుంచి అంబేడ్కర్‌ విగ్రహం వరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ ప్రదర్శన నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.

అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించడంతో పాటు ప్రజా రవాణా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించారని అరండల్‌పేట ఎస్‌ఐ ఈశ్వరరావు ఫిర్యాదు చేశారు. ర్యాలీకి అనుమతి లేదని, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని పోలీసులు సూచించినప్పటికీ ఆదేశాలను పట్టించుకోకుండా నిరసన కొనసాగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డి, నూరి ఫాతిమా, రాజనారాయణతో పాటు మొత్తం 17 మంది వైఎస్సార్‌సీపీ నాయకులు, పలువురు కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ట్యాగ్లు
వైఎస్సార్‌సీపీఅంబటి రాంబాబుమోదుగుల వేణుగోపాలరెడ్డినూరి ఫాతిమాగుంటూరు వార్తలుగుంటూరు నిరసనమెగా డీఎస్సీఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలుపోలీస్‌ కేసురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో
జనరల్

రష్యా చమురు వివాదానికి మోదీ, ట్రంప్‌ పరిష్కారం చూపుతారు: పీటర్‌ నవారో

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!