2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

Writer: Nithish 06:22 AM, 2 ఆగస్టు, 2026
కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ వేమ్ నరేందర్ రెడ్డి సమావేశమై పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేషన్లు, జిల్లా, నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన విధివిధానాలపై చర్చించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడి మార్గదర్శకాలకు అనుగుణంగా నియామకాలు చేపట్టాలని, స్థానిక నాయకత్వం అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు.

ఉమ్మడి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు స్థానిక ప్రజాప్రతినిధులు, డీసీసీ అధ్యక్షులు, సీనియర్ నాయకులతో సమావేశాలు నిర్వహించి ఆశావహుల పేర్లపై నివేదికలు సిద్ధం చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సుమారు 60 శాతం పదవులను పార్టీ కోసం దీర్ఘకాలంగా పనిచేసిన నాయకులకు కేటాయించాలని నిర్ణయించారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సామాజిక న్యాయం కల్పించేలా తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని నిర్ణయించారు. జిల్లాల నుంచి నివేదికలు అందిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తుది జాబితాపై నిర్ణయం తీసుకోనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

సీఎం రేవంత్ ఆదేశం.. స్టేట్ హానర్స్‌తో అంత్యక్రియలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

పెద్ది సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

ఏపీలో ఎస్‌ఐఆర్‌ ముసాయిదా ఓటర్‌ లిస్ట్‌ విడుదల

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్నామినేటెడ్ పోస్టులురేవంత్ రెడ్డిమహేశ్ కుమార్ గౌడ్పీఏసీఎస్ నియామకాలుతెలంగాణ రాజకీయాలుగాంధీభవన్కాంగ్రెస్ పార్టీకార్పొరేషన్ పదవులురాజకీయ నియామకాలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

నీట్ పేపర్ లీక్‌పై మౌనం వీడిన రాఘవ్ చద్దా

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌
బిజినెస్

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సెబీ షాక్‌

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం
రాజకీయాలు

సుప్రీం తీర్పుపై మంత్రి పొన్నం హర్షం

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌
జనరల్

స్వేచ్ఛకు బాధ్యత అవసరం - అజీత్‌ డోభాల్‌

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు
జనరల్

రైజింగ్‌-2047పై మంత్రి శ్రీధర్‌బాబు కీలక వ్యాఖ్యలు

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం
జనరల్

భారీ వర్షాల బీభత్సం.. రెండు రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు
జనరల్

నీట్-పీజీ పరీక్షలో కీలక మార్పులు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం
రాజకీయాలు

కాంగ్రెస్‌లో నామినేటెడ్ పోస్టుల భర్తీ వేగం

భారత్‌కు మరో అణు బాహుబలి
టెక్నాలజీ

భారత్‌కు మరో అణు బాహుబలి

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్
బిజినెస్

కార్ల విక్రయాల్లో రికార్డు జోష్

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.
టెక్నాలజీ

రికార్డు స్థాయికి భారత రక్షణ ఉత్పత్తి.

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు
బిజినెస్

పశ్చిమాసియా మార్గాల్లో మళ్లీ పుంజుకున్న విమాన సర్వీసులు

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు
జనరల్

భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్రకు కొత్త యుగం - సీఎం చంద్రబాబు