1, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

Writer: Pooja 06:47 AM, 1 నవంబర్, 2026
భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

బీఆర్‌ఎస్‌ హయాంలో విలువైన ప్రభుత్వ భూములను విక్రయించిన చరిత్ర కేసీఆర్‌దని కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి ఆరోపించారు. విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదేనని ఆయన పేర్కొన్నారు. శనివారం న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మల్లు రవి.. మియాపూర్‌ భూములను తామే పరిరక్షించామని బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించిందని తెలిపారు.

మరోవైపు, మియాపూర్‌లోని 80 ఎకరాల భూమిని ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి, బహిరంగ సభల నిర్వహణకు కేటాయించాలని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారు వి. హనుమంతరావు సీఎం రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ స్థలాన్ని ఆయా అవసరాలకు వినియోగించేలా కేటాయించాలని కోరారు. ఈ అంశంపై త్వరలో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి మాట్లాడతానని ఆయన వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది -  కాంగ్రెస్‌ నేతలు

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది - కాంగ్రెస్‌ నేతలు

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు భారీ భద్రత.. అనిల్‌ చంద్ర పునేఠా కీలక ప్రకటన

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

కుమార్తె పెళ్లి వేదిక మార్పుపై కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

తిరుపతి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి !

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

తెలంగాణ గ్రామాల అభివృద్ధికి GPSAP 2026.. ప్రతి పంచాయతీకి ప్రత్యేక ప్రణాళిక

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్..

ట్యాగ్లు
మల్లు రవిబీఆర్‌ఎస్ రాజకీయాలురేవంత్ రెడ్డిమియాపూర్ భూములుప్రభుత్వ భూముల పరిరక్షణతెలంగాణ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చివరి షెడ్యూల్ కోసం కజకిస్థాన్‌కు వెళ్లిన వెంకటేశ్
గాసిప్స్

చివరి షెడ్యూల్ కోసం కజకిస్థాన్‌కు వెళ్లిన వెంకటేశ్

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది -  కాంగ్రెస్‌ నేతలు
రాజకీయాలు

మియాపూర్ భూముల విషయంలో బీఆర్‌ఎస్‌ కుట్ర చేసింది - కాంగ్రెస్‌ నేతలు

అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల
టెక్నాలజీ

అమెజాన్ నుంచి 2026లో కొత్త కిండిల్ మోడళ్లు విడుదల

ప్రేమకు స్వస్తి చెప్పిన రెజీనా.. అసలు కారణం ఇదేనా?
సినిమాలు

ప్రేమకు స్వస్తి చెప్పిన రెజీనా.. అసలు కారణం ఇదేనా?

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్
రాజకీయాలు

భూముల పరిరక్షణపై బీఆర్‌ఎస్‌కు మల్లు రవి కౌంటర్

పండుగ వేళ తెలంగాణకు కేంద్రం తీపి కబురు
జనరల్

పండుగ వేళ తెలంగాణకు కేంద్రం తీపి కబురు

తెలంగాణలో ఎల్లో అలర్ట్...పలు జిల్లాలకు వర్ష సూచన
జనరల్

తెలంగాణలో ఎల్లో అలర్ట్...పలు జిల్లాలకు వర్ష సూచన

సామాజిక సేవే లక్ష్యంగా ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్
జనరల్

సామాజిక సేవే లక్ష్యంగా ముచ్చింతల్‌లో ఈక్వాలిటీ రన్

ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తెలంగాణ
జనరల్

ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తెలంగాణ

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు కార్పొరేట్ సంస్థల అండ
జనరల్

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు కార్పొరేట్ సంస్థల అండ

శ్రీవారి ఆలయంలో వెలుగులోకి వచ్చిన చారిత్రక రహస్యం
జనరల్

శ్రీవారి ఆలయంలో వెలుగులోకి వచ్చిన చారిత్రక రహస్యం

మళ్లీ ‘డార్లింగ్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
గాసిప్స్

మళ్లీ ‘డార్లింగ్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!